📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు

Author Icon By Pooja
Updated: December 29, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ సంవత్సరం భారీగా యుద్ధాలను నమోదు చేసుకుంది. భారత్-పాకిస్థాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం, కంబోడియా-థాయ్లాండ్ లమధ్య సరిహద్దు వివాదం, పాకిస్తాన్-ఆఫ్ఘాన్ లమధ్య సరిహద్దులో యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ల మధ్య రెండేళ్ల యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం ఈ యుద్ధాలు ఆగిపోయి, దేశాలు శాంతియుతంగా ఉన్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ లమధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. నిన్న (ఆదివారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీలమధ్య జరిగిన శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.

Read Also: Ro Khanna: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై అమెరికా ఆందోళన

Japan: Intense tensions between China and Taiwan… military deployment.

దీంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో మరో రెండు దేశాలమధ్య ఉద్రిక్తతతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా-తైవాన్(Japan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ దేశం భారీ విన్యాసాలకు దిగుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోకొత్త తలనొప్పి మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.

థాయ్లాండ్-కంబోడియా దేశాల మధ్య తక్షణ కాల్పుల ఒప్పందం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని యుద్దాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గత శనివారం థాయ్లాండ్-కంబోడియా దేశాలు కూడా తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి.ఆదివారం ట్రంప్-జెలెన్ స్కీ భేటీ తర్వాత సానుకూల సంకేతాలు వ్యక్తమయ్యాయి. అతిత్వరలోనే రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించననున్నాయి. ఇలాంటి తరణంలో తైవాన్ విషయంలో చైనా జోక్యం చేసుకుంటే తాము కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందని జపాన్(Japan) ప్రధాని సనే తకైచి వ్యాఖ్యానించారు. ఇదే చైనాకు కోపం తెప్పించింది. తాజాగా చైనా దళాలు తైవాన్ ను చుట్టుముట్టాయి. భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఇప్పటికే వాయుసేన, నేవీ, రాకెట్ ఫోర్స్ దళాలు తైవాన్ సమీపంలో మోహరించి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అయితే చైనా విన్యాసాలకు తైవాన్ ప్రభుత్వం ఖండించింది. ఇది కచ్చితంగా సైనిక బేదిరింపేనని పేర్కొంది. ఇటువంటి చర్యలు రెండు సంబంధాలు దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

China Taiwan conflict Google News in Telugu Latest News in Telugu Military Deployment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.