📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jaishankar: చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌ను క‌లిసిన విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌

Author Icon By Sudha
Updated: July 15, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను ఇవాళ‌ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంక‌ర్ (Jaishankar)క‌లిసారు. షాంఘై స‌హ‌కార సంఘం స‌భ్య దేశాల నేత‌ల్ని కూడా ఆయ‌న క‌లుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంక‌ర్ త‌న ఎక్స్‌లో ఈ విష‌యాన్ని ట్వీట్ చేశారు.

Jaishankar: చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌ను క‌లిసిన విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌

భార‌త్, చైనా మ‌ధ్య జ‌రిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి జీ జిన్‌పింగ్‌కు వివ‌రించిన‌ట్లు పేర్కొన్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం మంత్రి జైశంక‌ర్ (Jaishankar)చైనాకు వెళ్లారు. సోమ‌వారం చేరుకున్న ఆయ‌న షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. 2020లో జ‌రిగిన గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌ర్వాత తొలిసారి రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స్థాయి చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఎస్సీవోలోని విదేశాంగ మంత్రుల‌తోనూ భేటీ అయిన‌ట్లు జైశంక‌ర్ (Jaishankar)త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సమావేశం ద్వారా భారత–చైనా సంబంధాలపై కొత్త అనుసంధానం ఏర్పడింది. గల్వాన్ తర్వాత రెండురకాలుగా కలిసిన మొదటి అధిక స్థాయి సమావేశం ఇది LAC వద్ద జరిగిన పరిస్తితులను మెరుగుపరచవలసిన అవసరాన్ని, “విభేదాలు వివాదాలుగా మారకూడదు… పోటీ పోరాటంగా మారకూడదు” అనే తత్త్వాన్ని మద్దతు పలికారు.

జైశంకర్ ఒక ఐఏఎస్ అధికారినా?

సుబ్రహ్మణ్యం జైశంకర్ (జననం 9 జనవరి 1955), ఎస్. జైశంకర్ అని పిలుస్తారు, ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత విదేశాంగ సేవ (IFS) యొక్క రిటైర్డ్ దౌత్యవేత్త, ఆయన మే 31, 2019 నుండి భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు.

డాక్టర్ ఎస్ జైశంకర్ అర్హతలు?

ఆయన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) నుండి రాజకీయ శాస్త్రంలో MA మరియు అంతర్జాతీయ సంబంధాలలో M.Phil. మరియు PhD పట్టా పొందారు, అక్కడ ఆయన అణు దౌత్యంలో ప్రత్యేకత పొందారు.


Read hindi news: hindi.vaartha.com

Read Also: Shubhanshu Shukla : భూమికి బయల్దేరిన శుభాంశు శుక్లా

Breaking News Diplomacy foreign affairs India China Relations Jaishankar latest news SCO Summit Telugu News Xi Jinping

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.