हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Israel: హమాస్ ను అంతం చేయండి.. ఇజ్రాయెల్ కు ట్రంప్ హుకుం

Sharanya
Israel: హమాస్ ను అంతం చేయండి.. ఇజ్రాయెల్ కు ట్రంప్ హుకుం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నది. ఏడాదికి పైగా వీరిమధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా చేసిన ప్రతిపాదనను హమాస్ (Hamas) అంగీకరించలేదు. తమకు దీనిపై ఆసక్తి లేదని హమాస్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ (Israel) గాజాలలో తమ సైనిక చర్యలను మరింత ఉద్రిక్తం చేసి పనిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.

వాళ్లు చావాలని కోరుకుంటున్నారు: ట్రంప్

హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆసక్తి చూపడం లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ (Israel) తమ పనిని పూర్తి చేయాలని’ ట్రంప్ (Trump) వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా గాజాలో పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. తిండిలేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా గాజాపై దాడులు చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అలాగే గాజాలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకొచ్చేందుకు, హమాస్ పాలనను అంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నట్లు నెతన్యాహు తెలిపారు.

గాజాకు అంతర్జాతీయ స్వచ్చంద సంస్థల సాయం

గాజాలో ప్రజలు ఆహారం, వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆకలితో పిల్లలు మరణిస్తున్నారు. దీనితో అంతర్జాతీయ స్వచ్చంద సంస్థలు మానవతా సాయం చేస్తున్నాయి. గాజాలో ఉండే మానవతా కేంద్రాలకు ఆహారం కోసం వచ్చే ప్రజలపై కూడా ఇజ్రాయెల్ ఇటీల కాల్పులు జరపడం కలకలం రేపింది. గత 21నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో 59వేలమందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇటీవల అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Bangladesh: బంగ్లాదేశ్, పాకిస్థాన్ల మధ్య కొత్త స్నేహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. చైనా సైలెంట్‌ కు కారణం ఏమిటి?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. చైనా సైలెంట్‌ కు కారణం ఏమిటి?

‘నన్ను చంపేలోపే ఖమేనీని అంతం చేశాను’: ట్రంప్

‘నన్ను చంపేలోపే ఖమేనీని అంతం చేశాను’: ట్రంప్

వైమానిక దాడిలో ఇరాన్ తాత్కాలిక నాయకుడు అరాఫీ మృతి?

వైమానిక దాడిలో ఇరాన్ తాత్కాలిక నాయకుడు అరాఫీ మృతి?

మా లక్ష్యాలన్నీ సాధించే వరకు ఇరాన్​పై యుద్ధం ఆపబోము: ట్రంప్

మా లక్ష్యాలన్నీ సాధించే వరకు ఇరాన్​పై యుద్ధం ఆపబోము: ట్రంప్

శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి
0:14

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

📢 For Advertisement Booking: 98481 12870