📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 85మంది మృతి

Author Icon By Anusha
Updated: July 21, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్, హామాస్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గాజాప్రాంతమంతా అతలాకుతలమైపోయింది. అక్కడి ప్రజల జీవనవిధానంకడుదయనీయంగా మారింది. ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి (United Nations) నిత్యంఖండిస్తున్నా ఇజ్రాయెల్ నేత నేతన్యాహు మాత్రం తన మొండివైఖరినివిడనాడడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైనికులు ఆహారం కోసం వేసి చూస్తున్న గాజా పాలస్తీనియన్లపై భీకరదాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 85 మంది మృతి చెందారు. జికింమీదుగా ఉత్తర గాజాలోకి వెళ్లే ఆహార ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై దాడి చేశారు.

Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 85మంది మృతి

గాయపడిన వారిలో 150 మంది పరిస్థితి విషమంగా ఉంది

85 మంది మృతి చెందడంతో పాటు 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉంది. ఇజ్రాయెల్ (Israel) సైనికులేజరిపారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.ఈ కాల్పులుగాజాపై దాడులు కొనసాగుతాయి. నెతన్యాహుకాగా గాజాపై తమ దాడులు ఆగవని, తమబంధీలను విడుదల చేసేంతవరకుపోరాటం కొనసాగుతూ ఉంటుందని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహువెల్లడించారు. గాజా పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలో తెచ్చుకోవడమే తమ
లక్ష్యమని తెలిపారు. ట్రంప్ (Trump) రెండు దేశాలమధ్య యుద్ధం ఆపేందుకు చేస్తున్నయత్నాలు ఫలించడం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం కొనసాగింది.ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల ఒప్పందంలో కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది?

ఇజ్రాయెల్ పశ్చిమ ఆసియాలో, మధ్యప్రాచ్యంలో ఉంది. ఇది భూమధ్యరేఖ సమీపంలో ఉన్న దేశం. ఉత్తరాన లెబనాన్, తూర్పున సిరియా, జోర్డాన్, దక్షిణాన ఈజిప్ట్, పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉన్నవి.

ఇజ్రాయెల్ రాజధాని ఏది?

ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం (Jerusalem). అయితే, చాలా దేశాలు ఇప్పటికీ తెల్ అవివ్ (Tel Aviv) ను ప్రభుత్వ కేంద్రంగా గుర్తిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Barack Obama: ఒబామా అరెస్టు.. ఏఐ వీడియోపై ట్రంప్ నవ్వులు

Breaking News Gaza attacks Gaza civilians Gaza Conflict Gaza food aid Gaza war Hamas Humanitarian Crisis israel Israel Hamas war latest news Netanyahu Palestinian deaths Telugu News united nations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.