📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Israel Iran War: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

Author Icon By Anusha
Updated: March 8, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Israel Iran War: Iran missile rains on Gulf countries: Destruction in Kuwait, Saudi Arabia

Israel Iran War: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి.తమ పొరుగుదేశాలపై దాడులు ఆపేస్తామని ప్రకటించిన ఇరాన్‌ మాట తప్పింది. గల్ఫ్ దేశాలను ఇరాన్‌ ఊచకోత కోస్తుంది. ఇరాన్ రాత్రంతా గల్ఫ్‌ దేశాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. గల్ఫ్ దేశాలలోని కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ క్షిపణులు , డ్రోన్లతో విరుచుకుపడుతోంది. శనివారం రాత్రి జరిగిన దాడుల్లో కువైట్, సౌదీ అరేబియా ,ఖతార్ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Read Also: IRGC: 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

కువైట్‌లో అగ్నిప్రమాదాలు.. వందలాది మంది చిక్కుకుపోయిన వైనం

కువైట్‌లో శనివారం రాత్రి దాడుల్లో అనేక మంది గాయపడ్డారు. భవనాలు ధ్వంసమయ్యాయి. టవర్‌లకు మంటలు అంటుకోగా వందలాది మంది ప్రజలు చిక్కుకున్నారు. అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సౌదీ, ఖతార్‌లోనూ దాడులు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

global oil crisis Iran Attack on Kuwait Airport Israel Iran War Saudi Arabia Missile Interception

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.