📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Ishaan Tharoor: AI ఎఫెక్ట్ తో ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

Author Icon By Anusha
Updated: February 5, 2026 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మీడియా రంగంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వెల్లడైంది. మొత్తం 300 మందికి పైగా ఉద్యోగులు ఈ లేఆఫ్స్‌కు గురైనట్లు సమాచారం. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనయుడు ఇషాన్ (Ishaan Tharoor) కూడా ఉన్నారు.. ఈ విషయాన్ని స్వయంగా ఇషాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.

Read Also: Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు

ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను పాఠకులకు వివరించడమే నా లక్ష్యం

‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. “2017లో ‘వరల్డ్‌వ్యూ’ కాలమ్ ప్రారంభించినప్పుడు అమెరికా, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను పాఠకులకు వివరించడమే నా లక్ష్యం. గత కొన్ని ఏళ్లుగా నా కాలమ్‌ను అనుసరిస్తున్న ఐదు లక్షల మంది సబ్‌స్క్రైబర్లకు నేను రుణపడి ఉంటాను” అని ఇషాన్ (Ishaan Tharoor)పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/top-news/here-you-go-clean-seo-friendly-and-ready-to-use/640885/

Ishan Tharoor latest news Media Industry Crisis Telugu News Washington Post layoffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.