📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran War: కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

Author Icon By Tejaswini Y
Updated: March 4, 2026 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran War: అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేదు. అతని కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలీ ఖమేనీ శుక్రవారం ఖననం చేయనున్నారు. అయితే ఎవరైతే సుప్రీం లీడర్ అవుతారో వారిని చంపుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే ముజ్తబాను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

Read Also: Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు

Iran War: We will kill the new Supreme Leader too: Israel

ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు

ఇరాన్ సుప్రీం లీడర్, కోట్లాది ప్రజల అభిమాని అయిన అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడైనా అలీ ఖమేనీ గత శనివారం ఇజ్రాయెల్-అమెరికా చేసిన సంయుక్త మిసైల్స్ దాడిలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మరణవార్త యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఖమేనీతో పాటు ఇరాన్ లోని రక్షణశాఖలోని కీలకనేతలు, ఇతర నేతలు కూడా మరణించారు. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ మృతికి గౌరవంగా 40రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. ఏడుదినాలు ప్రభుత్వ సెలవుదినాలుగా ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ali Khamenei Funeral Date Israel Defense Minister Warning Israel Threat to Mujtaba Khamenei Mujtaba Khamenei Supreme Leader US Iran War Latest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.