📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran-Israel War : ఇరాన్ యుద్ధం.. స్వదేశానికి భారత విద్యార్థులు

Author Icon By Sudheer
Updated: June 18, 2025 • 8:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు (Iran-Israel War) ముదిరిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల (Indians) భద్రతపై కేంద్ర ప్రభుత్వం చురుకుగా స్పందించింది. తాజా పరిస్థితిని సమీక్షించిన భారత విదేశాంగ శాఖ, అక్కడి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ప్రారంభించింది.

ఆర్మేనియాలో నుంచి ప్రత్యేక విమానం

ఈ చర్యల్లో భాగంగా, ఆర్మేనియాలో ఉన్న భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానంలో తరలించారు. మొదటి విడతగా 110 మంది విద్యార్థులు భారత్‌కి బయలుదేరారు. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారిగా గుర్తించారు. విద్యార్థులంతా ఇరాన్ నుంచి సమీప దేశానికి తరలించబడి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా పంపబడుతున్నారు.

ఇరాన్ లోని భారతీయుల రక్షణకు చర్యలు

ఇరాన్ లో ఇంకా ఉన్న భారతీయులను కూడా అక్కడి ఇండియన్ ఎంబసీ సురక్షిత ప్రాంతాలకు తరలించిందని సమాచారం. ఎలాంటి హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పరిస్థితిని గమనిస్తూ అవసరమైతే మరిన్ని రిక్వీస్‌ట్ విమానాలు పంపించే అవకాశం ఉందని తెలిపింది.

Read Also : Gadwal : రైతులకు బేడీలు.. తెలంగాణ సర్కార్ సీరియస్

Google News in Telugu Indian students Iran War return home

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.