Hike fuel prices : Iran యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా చమురు సరఫరా దెబ్బతినడంతో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. Sri Lanka లో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వం ఒకే వారం లో రెండోసారి ధరలను పెంచడంతో, పెట్రోల్ లీటరు ₹398, డీజిల్ ₹382కు చేరాయి. ఇది సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతోంది.
Read Also:Dhurandhar 2 Collections: 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు

ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, India పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. ఇంధన ధరల పెరుగుదల రవాణా, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపి ప్రజల ఖర్చులను మరింత పెంచే ప్రమాదం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: