📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Iran: ఇరాన్ లో కోర్టుపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు

Author Icon By Anusha
Updated: July 26, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆగ్నేయ ఇరాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా కోర్టుపైనే కాల్పులు జరిపారు. ఇరాన్ స్థానిక సమయం ప్రకారం శుక్రవారం సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్పై ఉగ్రవాదులు (Terrorists) దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలోఎనిమిదిమంది మరణించారు. ఈ ప్రాంతంలో సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ ఈ దాడికి బాధ్యత హిస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. కోర్టు (Court) భవనం చుట్టూ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇందులో ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చనిఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

https://twitter.com/AsafGivoli/status/1949029565021478968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1949029565021478968%7Ctwgr%5E7c504886c180e3641f111e9507ca8b7911fd015e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Finternational%2Fterror-attack-on-gunmen-storm-judiciary-building-in-iran-9538805

కాల్పులకు కారణాలు

సెంట్రల్ జహెదాన్లోని కోర్టుహాల్ సముదాయంలో న్యాయమూర్తుల గదుల్లోకి ముష్కరులు చొరబడ్డారు. కనీసం 13 మంది గాయపడిఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ (Iran) ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఎ ప్రకటించింది. బలూచ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థ
వాచ్ఎఎల్టిఎస్ హెచ్, ఈ దాడిలో అనేకమంది జుడిషియల్ ఆఫీసర్లు, భద్రతా సిబ్బంది మరణించారని లేదా గాయపడ్డారని చెప్పింది.

ఇరాన్‌లో మంచు పడుతుందా?

అవును, ఇరాన్‌లో కొన్ని ప్రాంతాలలో మంచు పడుతుంది. ముఖ్యంగా ఉత్తర మరియు పడమర ప్రాంతాలలోని పర్వత ప్రాంతాలలో శీతాకాలంలో తరచుగా మంచు కురుస్తుంది. అల్‌బొర్జ్ (Alborz) జాగ్రోస్ (Zagros) పర్వత శ్రేణులు మంచు కోసం ప్రసిద్ధి గాంచినవి.

ఇరాన్‌ ప్రధాన ఎగుమతి ఉత్పత్తి ఏమిటి?

ఇరాన్‌ యొక్క ప్రధాన ఎగుమతులు చమురు (Oil) మరియు ప్రాకృతిక వాయువు (Natural Gas). ఇవి దేశానికి వచ్చే ఎగుమతి ఆదాయంలో సుమారు 82 శాతం వరకు వాటా కలిగి ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Donald Trump :హమాస్‌కు శాంతి నెలకొల్పడంపై ఆసక్తిలేదు..ట్రంప్

Breaking News court attack iran iran blast news iran gunfire jaish al adl latest news sistan baluchestan province southeast iran shooting Telugu News terrorist attack in iran zahidan court shooting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.