📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran Israeli War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మరో రెండు వారాలు కొనసాగే అవకాశం

Author Icon By Saritha
Updated: March 5, 2026 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Iran Israeli War: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై అమెరికా (America), ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న సంయుక్త దాడులు మరింత కాలం కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ భారీ సైనిక ఆపరేషన్ కనీసం మరో రెండు వారాల పాటు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.ప్రధాన లక్ష్యం ఇరాన్ పాలన, సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ పునరుద్ఘాటించింది.

Read Also: Iran-US: హిందూ మహాసముద్రంలో రణరంగం: ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా

Iran Israeli War: Israel’s fierce attacks on Iran.. Will the war continue for another two weeks?

5 వేల బాంబులు.. వేలాది మంది సైనికుల మృతి

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం వరకు తమ వైమానిక దళం ఇరాన్‌పై సుమారు 5,000కు పైగా బాంబులతో విరుచుకుపడిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారికంగా వెల్లడించింది. ఈ భారీ దాడుల కారణంగా వేలాది మంది ఇరాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, అనేక కీలక యుద్ధ విమానాలు, డ్రోన్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని సమాచారం. టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో వైమానిక దాడుల మోతతో భయానక వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran vs Israel War 2026 Israel Air Force Iran Operations Tehran Military Bases Attack USA Israel Joint Air Strikes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.