Iran–Israel War Live: పశ్చిమాసియా అంతటా యుద్ధ జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన ఘర్షణ ఐదో రోజుకు చేరుకోగా పరిస్థితులు అత్యంత భీకరంగా మారాయి. ఒకవైపు టెహ్రాన్ ఆకాశంలో అమెరికా బాంబర్ల గర్జనలు వినిపిస్తుండగా, మరోవైపు ఇరాన్ తన సూపర్‌సోనిక్ క్షిపణులతో టెల్ అవీవ్పై దాడులు కొనసాగిస్తోంది.
అదే సమయంలో సముద్రంలో అమెరికా(America) యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడి ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీంతో ఈ పోరు మహా సంగ్రామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
US-Iran–Israel War Live Updates telugu: