📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Indonesia: ఆకస్మిక వరదలు..14మంది మృతి..4 గల్లంతు

Author Icon By Saritha
Updated: January 6, 2026 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతసంవత్సరం నవంబర్ లో ఇండోనేషియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పలువురు మరణించడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే కొత్త ఏడాదిలో ఆకస్మిక వరదలు ఇండోనేషియాను మరోసారి అతలాకుతలం చేసింది. గతేడాది నవంబర్ లో వచ్చిన వరదలతో అతలాకుతలం అయింది. అప్పట్లో 1,000 మందివరకు చనిపోయారు. (Indonesia) తాజాగా సోమవారం కూడా మరోసారి ఉత్తర సులవేసిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల 14మంది మరణించగా.. నలుగురు  గల్లంతయ్యారు.

Read also: Iran: జాడలేని ఖమేనీ..పారిపోయార వార్త నిజమేనా?

Indonesia Flash floods 14 dead, 4 missing.

వందలాదిమంది నిరాశ్రయులయ్యారు.

గల్లంతు అయినవారికోసం కొనసాగుతున్న అన్వేషణ సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు (Rains) సియావు టాగులాండాంగ్ బియాలో ప్రాంతంలో ఉన్న సియావు ద్వీపంలో ఆకస్మిక వరదలు సంభవించాయని స్థానిక రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి సురియాడిన్ గుమెలెంగ్ తెలిపారు. ఇప్పటివరకు 14మంది మరణించారని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. మరో 18 మంది గాయపడినట్లు చెప్పారు. (Indonesia) వరద ప్రభావిత ప్రాంతాల్లో రాళ్లు పేరుకుపోయాయనని.. బుదతో కప్పబడిందని వెల్లడించారు. జావా, సులవేసి, మలుకు, పాపువా దీవుల్లో ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి నెలల్లో గరిష్ట వర్షాకాలం ఉంటుందని, దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వాతావరణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 7 వాచ్చరిస్తున్నారు అధికారులు. మరోరెండు మాసాలు ఇండోనేషియాకు వర్షాలతోపాటు వరదలు తప్పేలా లేవని నిపుణులు అంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:


casualties Indonesia Floods Latest News in Telugu missing persons Natural Disasters North Sulawesi property damage sudden floods Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.