हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Indian woman missing: పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారత యువతి అదృశ్యం

Sharanya
Indian woman missing: పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారత యువతి అదృశ్యం

పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం భారతదేశం (India) నుంచి అమెరికా (America) వెళ్లిన ఓ యువతి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో ఆమె అడుగుపెట్టిన కొన్ని గంటల తర్వాతే కనిపించకుండా పోవడంతో అనేక అనుమానాలు, ఆశంకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై అమెరికా స్థానిక పోలీస్‌ శాఖ విస్తృత దర్యాప్తు ప్రారంభించింది.

జూన్ 20న న్యూజెర్సీలో అడుగుపెట్టిన సిమ్రన్

24 ఏళ్ల సిమ్రన్ (Simran) అనే భారతీయ యువతి జూన్ 20న న్యూజెర్సీ చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత సిమ్రన్ తన ఫోన్ చూస్తూ ఎవరి కోసమో ఎదురుచూస్తుండడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని అమెరికా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ఎలాంటి ఆందోళనతో కనిపించలేదని స్పష్టం చేశారు. ఆమె అమెరికా వచ్చిన ఐదు రోజుల తర్వాత, అంటే బుధవారం నాడు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

పోలీసుల అనుమానాలు – పెళ్లి ఓ డ్రామా?

ప్రాథమిక దర్యాప్తులో, సిమ్రన్ పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసమే అమెరికా వచ్చినట్లు తేలిందని అధికారులు చెప్పారు. అయితే, కేవలం ఉచితంగా విమాన ప్రయాణం చేసేందుకే పెళ్లి నాటకం ఆడిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిమ్రన్‌కు అమెరికాలో బంధువులెవరూ లేరని, ఆమెకు ఇంగ్లిష్ కూడా రాదని తెలిపారు. ఆమె వద్ద ఉన్న ఫోన్ కేవలం వైఫైతో మాత్రమే పనిచేస్తుండటంతో సంప్రదించడం కష్టంగా మారింది. భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యుల వివరాలు కూడా లభించలేదని పోలీసులు తెలిపారు.

గుర్తింపు వివరాలు

పోలీసుల కథనం ప్రకారం సిమ్రన్ ఐదు అడుగుల నాలుగు అంగుళాల పొడవు, సుమారు 68 కిలోల బరువు ఉంటారని పోలీసులు ఆమె గుర్తింపు వివరాలు విడుదల చేశారు. నుదుటికి ఎడమవైపు ఒక చిన్న మచ్చ ఉందని, చివరిసారిగా ఆమె గ్రే రంగు స్వెట్‌ప్యాంట్స్, తెల్ల టీ-షర్ట్ ధరించి ఉన్నారని వివరించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టొమాసెట్టికి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read also: China: గర్భం ఉందన్నదే తెలియదు.. గంటలో బిడ్డకు జన్మ ఇచ్చిన మహిళ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870