📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: US: ఇక అమెరికా మాకొద్దు… భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)వెళ్లి చదవాలనుకునే భారతీయ విద్యార్థులు తక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు. వీసా నిబంధనలు, ఉపాధి అవకాశాలు తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల అమెరికా యూనివర్సిటీలు కాకుండా యూరప్‌వైపు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత రెండేళ్లలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 63 శాతం తగ్గినట్లు జాన్‌ధన్ సంస్థ తెలిపింది. భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు అమెరికాను వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు 2023లో 54 శాతం మంది ఉన్నారు. అదే ఈ ఏడాది 20 శాతానికి పడిపోయినట్లు తెలిపారు.

Read Also: Shaik Haseena: షేక్ హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలు ..చీఫ్ ప్రాసిక్యూటర్

US:ఇక అమెరికా మాకొద్దు… భారీగా తగ్గిన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్లి చదవాలనుకు

ఖర్చులు పెరగడం..ఉపాధి అవకాశాలు లేవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి వీసా విషయంలో కఠిన నిబంధనలు వచ్చాయి. ఖర్చులు పెరగడం, విద్య పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు యూరప్ వైపు వెళ్తున్నారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. యూరప్ దేశాల్లో ఖర్చులు తక్కువగా ఉన్నాయని, జాబ్‌లు కూడా వస్తాయని అందుకే ఎక్కువ మంది వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే గతంలో జర్మనీ వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య 4శాతం ఉండగా.. ఇప్పుడు 9 శాతానికి పెరిగింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులు 39 శాతం మంది బ్రిటన్‌ ఎంచుకుంటున్నారని తెలిపింది.

అమెరికాకు వీసా అంటే ఏమిటి?
యుఎస్ వీసా స్టాంప్ - మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ | సిటిజన్‌పాత్
యుఎస్ వీసా అనేది మీ పాస్‌పోర్ట్‌లో ఉంచబడిన పత్రం, ఇది పర్యాటకం, వ్యాపారం లేదా అధ్యయనం వంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణించడానికి మీకు అనుమతిని ఇస్తుంది.

USA వీసా ప్రక్రియ అంటే ఏమిటి?
U.S. వీసా ప్రక్రియలో మీ వీసా రకాన్ని నిర్ణయించడం, ఆన్‌లైన్‌లో DS-160 దరఖాస్తును పూర్తి చేయడం, వీసా రుసుము చెల్లించడం, బయోమెట్రిక్స్ మరియు ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం మరియు అవసరమైన అన్ని పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావడం వంటివి ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

decline in Indian students in USA Indian Students Abroad study abroad preferences Telugu News US student visa trends

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.