📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Accident: అమెరికా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్థిని

Author Icon By Vanipushpa
Updated: December 11, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)లోని శాన్ జోస్‌లో ఈ నెల మొదట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువతి ఆర్తి సింగ్ ఇప్పటికీ కోమాలోనే ఉంది. సొంతవాళ్లు ఎవరూ లేక, వైద్య, చట్టపరమైన సవాళ్లతో ఒంటరిగా పోరాడుతున్న ఆర్తి తండ్రి సుమిరన్ సింగ్‌కు స్థానిక భారతీయ కమ్యూనిటీ మద్దతుగా నిలిచింది. నవంబర్ 9వ తేదీన ఆర్తి సింగ్ వృత్తిపరమైన నెట్‌వర్కింగ్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా.. తన ఇంటి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొట్టింది. అప్పటి నుంచి ఆర్తి అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె శాంటా క్లారా వ్యాలీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె శ్వాస, ఆహారం కోసం వైద్యులు మెడ, కడుపు భాగాల్లో ముఖ్యమైన శస్త్రచికిత్సలు నిర్వహించారు.

Read Also: AP: మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Accident

ఆమె కళ్లు తెరవాలనే ఆశ ఒక్కటే నాకుంది

కూతురి పక్కనే కూర్చుని ఉన్న సుమిరన్ సింగ్.. “నా కూతురు ఇంకా కళ్లు తెరవడం లేదు. నేను ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమె వింటుందని ఆశిస్తున్నాను. నాకు ఇక్కడ ఎవరూ లేరు. ఆమె మాత్రమే ఉంది. ఆమె కళ్లు తెరవాలనే ఆశ ఒక్కటే నాకుంది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన ‘హిట్ అండ్ రన్’ కాదని శాన్ జోస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అయితే డ్రైవర్ గుర్తింపును మాత్రం వెల్లడించలేదు. డ్రైవర్ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అని, ప్రమాదం జరిగినప్పుడు అతడికి బీమా లేదని మాత్రమే తనకు సమాచారం అందిందని సింగ్ తెలిపారు. పోలీసులు అతడి పరిస్థితి లేదా అతనిపై నమోదయ్యే అభియోగాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబం నిరాశ చెందుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Emergency Treatment Google News in Telugu Indian Community Abroad Indian student International Students Latest In telugu news Overseas Education Student Safety Telugu News Today US road accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.