हिन्दी | Epaper

భారతీయ విద్యార్థిని కి సాయం చేసేందుకు కేంద్రం.

Anusha
భారతీయ విద్యార్థిని కి సాయం చేసేందుకు కేంద్రం.

మహారాష్ట్ర లోని సతారా జిల్లా కు చెందిన నీలమ్ షిండే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.కాలిఫోర్నియాలో నీలమ్ ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నీలం కాళ్లు, చేతులు విరిగిపోయాయని, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు.ఈ ప్రమాదం ఫిబ్రవరి 14న జరిగిందప్పటికీ, నీలం తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న తెలియజేశారు. ఆమె తండ్రి తనాజీ షిండే మాట్లాడుతూ, తమ కుమార్తెను చూసేందుకు అమెరికా వెళ్లాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నామని, కానీ ఇప్పటి వరకు వీసా మంజూరు కాలేదని, ఈ ఆలస్యం తమకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని చెప్పారు. ఈ పరిస్థితిలో వారు పార్లమెంటు సభ్యురాలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలేను సహాయం కోరారు. సుప్రియా సూలే ఈ విషయాన్ని తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. “నీలమ్ శిందే యూఎస్ఏలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తండ్రి అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉంది. వెంటనే వీసా మంజూరు చేయాలని భారత విదేశాంగ శాఖను, భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నాను” అని ఆమె పోస్ట్ చేశారు.

p4vnfbv8 neelam shinde 625x300 27 February 25

ప్రభుత్వ స్పందన

వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, నీలమ్ తండ్రికి అత్యవసర ప్రయాణ అనుమతి కల్పించేందుకు అమెరికా అధికారులతో చర్చలు జరుపుతోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత విదేశాంగ శాఖలోని అమెరికా విభాగం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

నీలమ్ షిండే నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది.కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీజీ చేస్తోన్న నీలమ్ శిందే ఈ ఏడాది ఆమె చదువు పూర్తి కావాల్సి ఉంది.కేంద్ర ప్రభుత్వం స్పందించి, నీలమ్ తండ్రికి అత్యవసర ప్రయాణ అనుమతి కల్పించేందుకు అమెరికా అధికారులతో చర్చలు జరుపుతోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత విదేశాంగ శాఖలోని అమెరికా విభాగం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.కుటుంబ సభ్యుల ఆవేదనపై స్పందించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వీసా అనుమతి త్వరలోనే మంజూరు అయ్యే అవకాశం ఉందని.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870