📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Puran Kumar Sha: భారత జవాన్ పాకిస్థాన్ చెరలో చిత్రహింసలు

Author Icon By Shobha Rani
Updated: May 15, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ (Punjab) సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన జవాన్ పూర్ణం కుమార్ షా (Puran Kumar Sha) పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల పాటు పాక్ నిర్బంధంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు భారత అధికారులకు అప్పగించారు.
ఎలా పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు షా?
పాకిస్థాన్ అధికారులు జవాన్ పూర్ణం కుమార్ షా(Puran Kumar Sha) ను అదుపులోకి తీసుకున్న తర్వాత అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టి ఉంచారని, నిద్రపోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని సమాచారం. అంతేకాకుండా పాక్ అధికారులు ఆయనను తరచూ మాటలతో దూషిస్తూ, మానసికంగా వేధించినట్లు కూడా తెలిసింది. ఈ దుర్భర పరిస్థితుల్లో మూడు వారాల పాటు నరకయాతన అనుభవించిన అనంతరం షా తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టారు.భారత బిఎస్ఎఫ్ అధికారి ఆధ్వర్యంలో అతన్ని స్వీకరించారు. భారత బిఎస్ఎఫ్ అధికారి ఆధ్వర్యంలో అతన్ని స్వీకరించారు. చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. మానసిక స్థితి బలహీనంగా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఆయన విన్న వ్యాఖ్యలు, అనుభవించిన వేధింపులు పై బృహత్తర విచారణ అవసరం. “జవాన్లను కాపాడలేని స్థితిలో మన విధానం ఉందా?” “ఇంత అఘోరంగా జరిగిన వేధింపులకు అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు అవసరం” పాకిస్తాన్‌పై మానవ హక్కుల సంఘాల వద్ద ఫిర్యాదులు చేసేందుకు పిలుపులు.

Puran Kumar Sha: భారత జవాన్ పాకిస్థాన్ చెరలో చిత్రహింసలు

తిరిగి భారత భూభాగానికి చేరిన తర్వాత పరిస్థితి
అంతర్జాతీయ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో షా (Puran Kumar Sha) పాకిస్థాన్ భూభాగంలోకి ఎలా వెళ్లారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, పాకిస్థాన్ అధికారులు ఒక భారతీయ సైనికుడి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా యుద్ధ ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉండగా పొరపాటున సరిహద్దు దాటిన జవాన్‌ పట్ల ఇంతటి కఠినంగా ప్రవర్తించడం గమనార్హం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. మానసిక స్థితి బలహీనంగా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఆయన విన్న వ్యాఖ్యలు, అనుభవించిన వేధింపులు పై బృహత్తర విచారణ అవసరం. ఇప్పటి వరకు బీఎస్ఎఫ్ విచారణ ప్రారంభించింది రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అత్యంత గంభీరంగా తీసుకుందని సమాచారం. భారత విదేశాంగ శాఖ కూడా దీనిపై పాక్‌కు అధికారిక అభ్యంతరాల నివేదిక సమర్పించే అవకాశముంది.

Read Also: Heart Attack: గుండెపోటుతో ఒకే రోజు, ఒకే ప్రాంతంలో ముగ్గురు మృతి

Breaking News in Telugu Google news Google News in Telugu Indian jawan Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news tortured in Pakistani custody

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.