📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: AIR Force:ఇతర దేశాలకు ధీటుగా భారత్ అధునాతన ఎయిర్ ఫోర్స్

Author Icon By Vanipushpa
Updated: October 16, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొద్ది కాలంగా భారతదేశం తన సైనిక శక్తిని పెంపొందించుకుంటోంది. కొత్త కొత్త యుద్ధ విమానాలను తయారు చేసుకోవడమే కాక…అధునాతన ఎయిర్ ఫోర్స్(Indian Airforce) ను ఇతర దేవాల నుంచి కూడా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా అవతరించింది. అమెరికా, రష్యాల సరసన ఇప్పుడు లిస్ట్ లో భారత్ కూడా చేరిపోయింది. అత్యంత శక్తివంతమై ఎయిర్ ఫోర్స్ ఉన్న దేశాల లిస్ట్ లో యఎస్, రష్యాలు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇండియా మూడవ స్థానంలో ఉంది. ఇంతకు ముందు ఈ ప్లేస్‌లో చైనా ఉండేది. ఇప్పుడు భారత్…డ్రాగన్ దేశాన్ని కూడా దాటేసి ముందుకు వెళ్ళిపోయింది.

Read Also: Trump: ట్రంప్‌ నిజమైన శాంతికాముకుడు: షరీఫ్

AIR Force:ఇతర దేశాలకు ధీటుగా భారత్ అధునాతన ఎయిర్ ఫోర్స్

చాలా కాలంగా ప్రధాన వైమానిక శక్తిగా పరిగణించబడుతున్న చైనా ఇప్పుడు నాల్గవ స్థానానికి పడిపోయింది. తాజా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. ఇందులో 103 దేశాలలు, 129 వైమానిక సేవలను ..సైన్యం, నౌకాదళం, సముద్ర విమానయాన శాఖలతో సహా మొత్తం అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 48,082 విమానాలను ట్రాక్ చేశారు.

తన వైమానిక సామర్థ్యాలను కొనసాగిస్తున్న యునైటెడ్ స్టేట్స్

ప్రస్తుతం ప్రపంచం చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏ దేశం ఎవరితో గొడవ పడుతుందో చెప్పడం కష్టమౌతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ సైనిక వ్యూహంలో వైమానిక శక్తి నిర్ణయాత్మక అంశంగా కొనసాగుతోంది. రష్యా , చైనా, భారతదేశం, దక్షిణ కొరియా, జపాన్‌ల సంయుక్త నౌకాదళాలను అధిగమించి, యునైటెడ్ స్టేట్స్ తన వైమానిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది . ఈ ఆధిపత్యానికి యునైటెడ్ స్టేట్స్‌లో కేంద్రీకృతమై ఉన్న ప్రపంచ సైనిక వ్యయంలో దాదాపు 40 శాతం మద్దతు ఇస్తుంది.

వైమానికి శక్తి చాలా కీలకం

ఈ నిరంతర వృద్ధి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంఘర్షణలు, వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. ఇందులో వైమానికి శక్తి చాలా కీలకమని అంటున్నారు. భారత వైమానిక దళం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరవ స్థానంలో ఉంది. ట్రూవాల్ రేటింగ్ ప్రకారం (TVR) 69.4 రేటింగ్ ఉంది. ఈ రేటింగ్ విమానాల పరిమాణాన్ని మాత్రమే కాకుండా దాడి, రక్షణ సామర్థ్యాలు, లాజిస్టికల్ మద్దతు, ఆధునీకరణ, కార్యాచరణ శిక్షణ వంటి అంశాలను కూడా అంచనా వేస్తుంది. భారత్‌కున్న 1,716 యూనిట్ల నౌకాదళంలో.. 31.6 శాతం యుద్ధ విమానాలు, 29 శాతం హెలికాప్టర్లు, 21.8 శాతం ఆర్మీ ఉన్నారు. భారత వైమానిక దళం.. యూఎస్, రష్యాతో సహా పలు దేశాల నుంచి వైమానికి పరికరాలను ఇచ్చి పుచ్చుకుంటోంది. ఈ టీవీఆర్ రేటింగ్ ప్రాకం అయితే చైనా ఏడవ స్థానంలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Air Force Power Defense Technology Fighter jets IAF Modernization India Defense Indian Air Force Indigenous Defense Latest News Breaking News military strength Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.