News Telugu: India: భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు: చాండ్లర్ లాంగేవిన్

Read Time:  1 min
India
India
FONT SIZE
GET APP

అమెరికా రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ భారతీయులపై (India) తీవ్రమైన విమర్శాత్మక మరియు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో చేసిన ఆయన పోస్టులు వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చాండ్లర్ లాంగేవిన్, ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్‌ బే సిటీ కౌన్సిల్‌కు చెందిన కన్జర్వేటివ్ నాయకుడు. ఇటీవల, ఒక భారతీయ ట్రక్ డ్రైవర్ ప్రమాదంలో అమెరికన్ మహిళ ప్రాణాలు కోల్పోయిన సందర్భాన్ని అనుసరిస్తూ, అమెరికాలోని ప్రతి భారతీయుడినీ బహిష్కరించాలంటూ చాండ్లర్ ట్వీట్లు చేశారు. ఆయన పోస్టులలో భారతీయులు అమెరికా కోసం ఆలోచించరని, ఆర్థికంగా నష్టపరిచుతున్నారని ఆరోపించారు.

Read also: Trump: డ్రగ్స్ కార్టెల్స్‌ను ‘టెర్రరిస్టులు’గా అభివర్ణించిన ట్రంప్

India

India: భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు: చాండ్లర్ లాంగేవిన్

తన పుట్టిన రోజు సందర్భంగా కూడా చాండ్లర్ మరోసారి భారత్‌పై (India) విమర్శాత్మక వ్యాఖ్యలు చేశారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Trump) ట్యాగ్ చేస్తూ ప్రతి భారతీయుడిని బహిష్కరించాలనున్ కోరారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ సంతతి వ్యక్తులు మరియు స్థానికులు పామ్ బే సిటీ కౌన్సిల్‌కు ఫిర్యాదులు చేశారు. ఫలితంగా, చాండ్లర్ లాంగేవిన్‌ను కమిటీ నుంచి తొలగిస్తూ, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించబడింది.News Telugu: India: భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు: చాండ్లర్ లాంగేవిన్

చాండ్లర్ లాంగేవిన్ ఏ దేశానికి చెందిన రాజకీయ నేత?
అమెరికా, ఫ్లోరిడా రాష్ట్రం, పామ్ బే సిటీ కౌన్సిల్‌కు చెందిన.

ఆయన భారతీయులపై ఏమని వ్యాఖ్యానించాడు?
భారతీయులందరినీ బహిష్కరించాలంటూ, అమెరికా గురించి ఆలోచించరని.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.