📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump : ఇటలీ ప్రధాని అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 18, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Trump : ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. మెలోనిలో చాలా ప్రతిభ ఉంది, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఆమె ఒకరంటూ అతడు కొనియాడారు. ఇక, టారిఫ్స్ పెంపుపై అమెరికా వైఖరిని జార్జియా మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన తొలి ప్రధాన మంత్రి ఆవిడే.

100 శాతం వాణిజ్య ఒప్పందం

కాగా, గురువారం నాడు వైట్ హౌస్‌లో ఇటాలి ప్రధాని జార్జియా మెలోనితో డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్‌తో 100 శాతం వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ సాహసోపేతమైన ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆయన మొదట ఈయూ దిగుమతులపై విధించిన 20 శాతం సుంకం.. 90 రోజుల పాటు నిలిపివేయబడింది. అలాగే, ఇతర దేశాలతో బహుళ వాణిజ్య ఒప్పందాలు త్వరలో జరగవచ్చని సూచించారు. ప్రతి ఒక దేశంతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.

Read Also: అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత..ఇద్దరి మృతి

Breaking News in Telugu Georgia Meloni Google news Google News in Telugu Italian Prime Minister Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.