📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Brazil Hot Air Balloon : హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుని 8 మంది దుర్మరణం

Author Icon By Divya Vani M
Updated: June 21, 2025 • 10:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రెజిల్‌లో (Brazil) శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon) గాలిలో ఉన్నప్పుడే మంటల్లో చిక్కుకుని కూలిపోయింది. ఈ విషాద ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినా రాష్ట్రంలోని ప్రయా గ్రాండే నగరంలో జరిగింది. తెల్లవారుజామున 21 మంది ప్రయాణికులతో ఎగిరిన బెలూన్ ఒక్కసారిగా మంటలకెక్కింది. ఆ వెంటనే అది నియంత్రణ కోల్పోయి భూమిపై కూలిపోయింది.బెలూన్ కూలిపోయిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతి

మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారింతా పర్యాటకులే కావడం గమనార్హం. అందరిదీ బ్రెజిల్ దేశానికి చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.బెలూన్ ఎందుకు మంటల్లో చిక్కుకుంది? దానికి గల అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. టెక్నికల్ వైఫల్యమా? లేక బేస్ స్టేషన్ దగ్గర గ్యాస్ లీక్ కారణమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

పర్యాటక విహారయాత్రలో విషాదం

వారాంతం విశ్రాంతికోసం హాట్ ఎయిర్ బెలూన్ విహారయాత్రకు వెళ్లిన వారు ఇలా ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను శోకంలో ముంచేసింది. ఈ దుర్ఘటన ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆవేదన నింపింది.ఈ ఘటనతో హాట్ ఎయిర్ బెలూన్ విహారాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

Read Also : Singareni : పవర్ ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి శ్రీకారం

balloon travel accident Brazil balloon accident Brazil Hot Air Balloon Accident Brazil news hot air balloon fire accident Santa Catarina incident tourism accidents Brazil

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.