📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Homes Swept Away : మెక్సికోలో వరదల బీభత్సం ..కొట్టుకుపోయిన ఇళ్లు

Author Icon By Sudha
Updated: July 9, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెక్సికో (Mexico)లో వరదలు బీభత్సం సృష్టించాయి. రుయిడోసోలో మంగళవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి (Homes Swept Away). ఇందుకు సంబంధించిన షాకింగ్‌ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Homes Swept Away : మెక్సికోలో వరదల బీభత్సం ..కొట్టుకుపోయిన ఇళ్లు

సహాయక చర్యలు

ఆకస్మిక వరదలకు పలు ఇళ్లు కొట్టుకుపోయాయి(Homes Swept Away). అనేక మంది గల్లంతయ్యారు. రుయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు రుయిడోసో గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నది ప్రవాహానికి సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల్లో అనేక మంది చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ నమోదు కాలేదని చెప్పారు. రుయిడోసోలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

మెక్సికోలో అత్యంత దారుణమైన వరద ఏది?

2007 టబాస్కో వరద అక్టోబర్ చివరలో మరియు నవంబర్ 2007 ప్రారంభంలో మెక్సికన్ రాష్ట్రాలైన టబాస్కో మరియు చియాపాస్‌లో సంభవించింది, దీనిలో 80% వరకు నీటిలో మునిగిపోయాయి. కనీసం 20,000 మంది ప్రజలు అత్యవసర ఆశ్రయం పొందవలసి వచ్చింది. 1,000,000 కంటే ఎక్కువ మంది నివాసితులు ప్రభావితమయ్యారు.

మెక్సికోలో వరదలు ఎందుకు వస్తాయి?

మారుతున్న వాతావరణ సంఘటనలు భారీ వర్షాలకు కారణమవుతాయి. ఈ భారీ వర్షాలు పెద్ద ఎత్తున పట్టణీకరణ మరియు పట్టణ విస్తరణతో కలిసి, పెద్ద వరదలకు దారితీస్తాయి. వాతావరణ మార్పు వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తున్నందున, మెక్సికో నగరం నీటి చక్రం యొక్క శక్తివంతమైన శక్తి అయిన తీవ్రమైన వరదలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Texas: వర్షాలతో అతలాకుతలంగా మారిన టెక్సాస్.. 200 చేరిన

Breaking News Flash Flood Homes Destroyed latest news Mexico Floods Natural Disaster Ruidoso Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.