📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest news: Hollywood: బ్రేకప్ చెప్పుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్

Author Icon By Saritha
Updated: October 18, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టామ్ క్రూజ్ – అనా డి అర్మాస్ ప్రేమ బంధానికి తెర

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise) మరియు గ్లామరస్ హీరోయిన్ అనా డి అర్మాస్ తమ సంబంధాన్ని ముగించినట్లు సమాచారం. గత తొమ్మిది నెలలుగా ప్రేమలో (Hollywood) ఉన్న ఈ జంట త్వరలోనే వివాహం చేసుకుంటారని గత కొద్దిరోజులుగా మీడియాలో ఊహాగానాలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా, వారి వివాహం అంతరిక్షంలో జరుగనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరూ ఆ నిర్ణయం వద్దకు చేరుకోక ముందే స్నేహపూర్వకంగా విడిపోయారు.

Read also: ఇది మాకెంతో గర్వం భార్య మంత్రి పదవి పై హర్షం

Hollywood: బ్రేకప్ చెప్పుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్

భవిష్యత్తులో కలిసి పనిచేయాలని నిర్ణయం

ప్రేమలో పయనించిన ఈ జంట వ్యక్తిగతంగా వేరుపడినా, వృత్తిపరంగా సహకారం కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్నారు. టామ్ క్రూజ్ (Hollywood) తదుపరి సినిమాలో అనా డి అర్మాస్ హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరి బ్రేకప్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Ana de Armas Celebrity News Celebrity relationship Hollywood breakup Hollywood gossip Tom Cruise

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.