📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran-Israel War : యుద్ధంలోకి హెజ్బొల్లా ఎంట్రీ

Author Icon By Sudheer
Updated: March 2, 2026 • 9:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ మరణానంతరం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్ ఆధారిత మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అధికారికంగా యుద్ధంలోకి ప్రవేశించింది. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ లక్ష్యంగా హెజ్బొల్లా భారీ క్షిపణి దాడులకు దిగింది. ఇది ప్రాంతీయంగా భద్రతా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష పోరాటాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది.

Viral Video : ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

హెజ్బొల్లా దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) వెంటనే స్పందిస్తూ ప్రతీకార చర్యలకు పూనుకుంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడులలో మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన కీలక నేతలే లక్ష్యంగా IDF మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో బీరూట్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు యుద్ధం మరికొన్ని దేశాలకు విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Iran-Israel War us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.