हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Latest Telugu News: Pak-Afg: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు

Vanipushpa
Latest Telugu News: Pak-Afg: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు

శుక్రవారం రాత్రి పాకిస్తాన్,(Pakistan) ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) సరిహద్దులో భారీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఇరు దేశాల మధ్యనా శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో నిన్న రెండు దేశాలు ఒకరి ఒకరు కాల్పులు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పులు ఎవరు మొదలుపెట్టారననది మాత్రం స్పష్టం లేదు. పాక్, ఆఫ్ఘాన్ రెండూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. కాందహార్ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంలో పాకిస్తాన్ దాడులు ప్రారంభించిందని ఆఫ్ఘన్తాలిబన్ ప్రతినిధి జబీహుల్లాముజాహిద్ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా చమన్ సరిహద్దులో “ఎటువంటి కవ్వింపు లేకుండా ఆఫ్ఘాన్ దళాలే కాల్పులకు పాల్పడిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది.

Read Also: Shamshabad Airport: ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

Pak-Afg
Pak-Afg

వాదనలను తిరస్కరించిన కాబూల్

పాకిస్తాన్ అప్రమత్తంగా ఉందని..తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను రక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పాక్ ప్రధాన మంత్రి ప్రతినిధి మోషారఫ్జైదీ అన్నారు. ఆఫ్ఘన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు ఇటీవల తమ దేశంలో దాడులు చేశారని, వాటిలో ఆత్మాహుతి బాంబు దాడులు కూడా ఉన్నాయని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ కాబూల్ మాత్రం ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు పదేపదే విఫలమవుతున్నాయి. నెల రోజుల క్రితం తాత్కాలిక కాల్పుల విరమణకు రెండు దేశాలూ ఒప్పుకున్నాయి. అయితే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే సాగింది. ఆ సమయంలో కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

📢 For Advertisement Booking: 98481 12870