📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shock for Trump : కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ

Author Icon By Sudheer
Updated: April 22, 2025 • 7:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన సమయంలో తీసుకున్న నిర్ణయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ బహిరంగంగా ప్రతిస్పందించింది. మసాచుసెట్స్‌లోని ఫెడరల్ కోర్టులో హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌పై కేసు నమోదు చేసింది. ఇందుకు కారణం.. యూనివర్సిటీకి ఇవ్వాల్సిన $2.2 బిలియన్ల ఫండ్లను నిలిపివేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడమే. ఈ చర్యను యూనివర్సిటీ తీవ్రంగా నిరసించింది.

ఫండ్లపై బలవంతపు విధానం

యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాట్లాడుతూ, “ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హార్వర్డ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఈ విధానాన్ని ఎంచుకుంది. విద్యాసంస్థల స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇది న్యాయ విరుద్ధమైతే కాకుండా, విద్యావ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయం” అని తీవ్రంగా స్పందించారు.

లీగల్ యాక్షన్ ద్వారా పోరాటం

ఈ వ్యవహారంలో తాము వెనక్కి తగ్గబోమని హార్వర్డ్ స్పష్టం చేసింది. విద్యాసంస్థల హక్కులను రక్షించుకోవడానికి లీగల్ యాక్షన్‌ తీసుకోవడం తప్పనిసరిగా మారిందని పేర్కొంది. ఈ కేసు అమెరికా అంతటా విద్యా రంగానికి కీలక మలుపుగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో విద్యాసంస్థలపై తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదంగా మారగా, హార్వర్డ్ చర్య మరింత చర్చనీయాంశమైంది.

Donald Trump Google News in Telugu Harvard University

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.