हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Telugu News: NewYork: ఐరాసకూ తప్పని హ్యాకింగ్ తిప్పలు

Pooja
Telugu News: NewYork: ఐరాసకూ తప్పని హ్యాకింగ్ తిప్పలు

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​frauds) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు మన ఫోన్లను ట్యాప్ చేస్తారో తెలియదు, హ్యాకింగ్ చేస్తారో కూడా తెలియదు. మనమెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటున్నాయి. తాజాగా న్యూయార్లో కూడి ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూయార్క్ లో మొబైల్ హ్యాకింగ్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 150మంది ప్రపంచనేతలు పాల్గొనే సమావేశాన్ని టార్గెట్ చేశారు. మొబైల్ హ్యాకింగ్ ద్వారా సమావేశానికి ఆటంకం కలిగించడమే కాకుండా..నేతల ఫోన్లనూ ట్యాప్ చేసే కుట్ర పన్నారు. అయితే ఐరాస సమావేశానికి కొద్ది సేపటి ముందే దీన్ని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ గుర్తించింది. భారీ రహస్య టెలికాం నెట్ వర్క్న పూర్తిగా తొలగించింది.

సీక్రెట్ నెట్ వర్న ఏర్పాటు ఐరాస సర్వసభ్య సమావేశంతో న్యూయార్క్ నగరం సందడిగా మారింది. అక్కడ హోటళ్లన్నీ ప్రపంచాధినేతలతో నిండిపోయాయి. వీరందరినీ కూడా హ్యాకర్లు టార్గెట్ చేశారని సీక్రెట్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. మౌలిక లక్ష్యాలను బ్లాక్(Block) చేయడం ద్వారా ఇబ్బందులను గురిచేయాలని భావించారని చెప్పారు.

NewYork

సీనియర్ ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని టెలికమ్యూనికేషన్ బెదిరింపులపై సీక్రెట్ సర్వీస్ చేపట్టిన విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ నెట్ వర్క్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా అధికారులు అప్రమత్తమైన యూఎస్ అధికారులు సీక్రెట్ సర్వీస్ సర్వీసెస్ గుర్తించి, ఆ నెట్ వర్క్ ను పూర్తిగా తొలగించడంతో పెద్ద ఉపద్రవం నుంచి బయటపడినట్లుగా అయింది.

ఐరాస (UN) ఏ సమస్యను ఎదుర్కొంటోంది?
ఐరాసకు కూడా హ్యాకింగ్ దాడుల వల్ల సైబర్ భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ హ్యాకింగ్ ఎక్కడ జరిగింది?
న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం సైబర్ దాడులకు గురైనట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
0:05

ఇరాన్‌పై మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

కుమార్తె జూ ఏతో కలిసి సైనిక కవాతులో పాల్గొన్న కిమ్

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

ఇరాన్ అణు చర్చలపై “సంతోషంగా లేను”: ట్రంప్

ఇరాన్ అణు చర్చలపై “సంతోషంగా లేను”: ట్రంప్

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

మృతుల సంఖ్యపై పాకిస్థాన్‌ చెబుతున్న లెక్కలు నిజమేనా!

మృతుల సంఖ్యపై పాకిస్థాన్‌ చెబుతున్న లెక్కలు నిజమేనా!

పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

పాక్-అఫ్గన్ యుద్ధంలో జోక్యం చేసుకోనన్న ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870