हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు

Radha
H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు

ఇప్పటివరకు అమెరికా వెళ్లాలనుకునే వారికి అదృష్టమే కీలకంగా ఉండేది. H-1B వీసాల(H1B Visa) కోసం లక్షలాది దరఖాస్తులు వస్తే, కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేసి వీసాలు మంజూరు చేసేవారు. స్కిల్స్ స్థాయి, జీతం ఎంత అన్న అంశాలు పెద్దగా పరిగణనలోకి రాకపోవడంతో, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారికీ అవకాశాలు దక్కేవి. అయితే దీనివల్ల నిజమైన టాప్ టాలెంట్‌కు అన్యాయం జరుగుతోందని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో లాటరీ విధానానికి ముగింపు పలుకుతూ, ప్రతిభ ఆధారిత ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read also: Raitu Bharosa scheme : రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

H1B Visa
H1B Visa Strict rules on US visas

ఇకపై జీతమే కీలకం – హై ప్యాకేజ్ ఉన్నవారికే అవకాశం

H1B Visa” కొత్త విధానంలో ఒకే వీసాకు పలువురు అప్లై చేస్తే, ఎవరికైతే అధిక జీతం ఆఫర్ చేస్తారో వారికి ప్రాధాన్యం లభిస్తుంది. అంటే హై లెవల్ స్కిల్స్‌తో పాటు భారీ సాలరీ ప్యాకేజ్ తప్పనిసరి. తక్కువ జీతంతో అమెరికా వెళ్లే అవకాశాలు దాదాపు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ముఖ్యంగా భారత ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికా వెళ్లే చాలా మంది కంపారేటివ్‌గా తక్కువ జీతాలతోనే ఆన్‌సైట్ అవకాశాలు పొందుతున్నారు. ఇకపై కంపెనీలు భారతీయులను అమెరికాకు పంపాలంటే తప్పనిసరిగా ఎక్కువ ప్యాకేజీలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రభావం – ఐటీ రంగానికి సవాల్

ఈ మార్పులతో అక్రమాలకు కూడా చెక్ పడనుంది. గతంలో కొన్ని కంపెనీలు ఒకే అభ్యర్థి పేరుతో అనేక దరఖాస్తులు చేసి లాటరీలో గెలిచే ప్రయత్నాలు చేసేవి. వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ వల్ల ఇలాంటి మోసాలకు అవకాశం ఉండదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక్కో వీసాకు ప్రభుత్వ ఫీజు భారీగా ఉండటంతో సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అమెరికా కల మరింత దూరమవుతోంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఐటీ సంస్థలు తమ రిక్రూట్‌మెంట్ విధానాలు, ఆన్‌సైట్ స్ట్రాటజీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

లాటరీ విధానం పూర్తిగా రద్దయ్యిందా?
అవును, H-1B వీసాల కోసం లాటరీ విధానానికి ముగింపు పలికారు.

కొత్త విధానంలో ఏది ప్రధాన ప్రమాణం?
అధిక జీతం మరియు ఉన్నత నైపుణ్యాలే కీలకంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870