📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

H-1B visa:హెచ్-1బి వీసాదారులపై ఎన్టిఎ మరో దెబ్బ

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బి వీసా (H-1B visa)దారులకు ఊహించని షాకు తగులుతున్నాయి. ఎవరైనా హెచ్-1బీ వీసా ఉన్నవాళ్లు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండడం లేదా వేరే ఉద్యోగం మారడం లాంటివి జరిగినప్పుడు వాళ్ల వీసా గ్రేస్ పిరియడ్లో ఉంటుంది. ఇది 60 రోజులు ఉంటుంది. ఈ గ్రేస్ పిరియడ్లో అమెరికా (America)లో వారు ఏ పని చేయకపోయినా ఉండవచ్చును. ఇప్పటి వరకు ఉన్న నిబంధల ప్రకారం. అయితే ఇప్పుడు వారిపై కూడా చర్యలు మొదలుపెట్టింది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ.

ఇకపై గ్రేస్ పిరియడ్లో ఉన్నా ఇంటికే పయనం..

గ్రేస్ పిరియడ్లో ఉన్న హెచ్-1బీ వీసాదారులకు (H-1B visa) నోటీసు టు అప్పియర్ను పంపిస్తోంది యుఎస్ పౌరసత్వం అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (Immigration Services). దీనినే ఎన్డీఎ అంటారు. ఇది దేశ బహిష్కరణలో మొదటిచర్య. మామూలుగా అయితే దీనిని యూఎస్లో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారికి పంపిస్తారు. ఇప్పుడు ఇది వీసాస్థితి మార్పు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న వారికి కూడా అందుతోంది. ఒకసారి ఎన్టిఎ అందితే హెచ్ -1బి వీసాదారులు వీసా సమయ పరిమితి మరింత పెరుగుతుంది. అదే కాక గ్రీన్కార్డ్ రావడం కూడా కష్టమౌతుంది. భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశించకుండా 3 నుంచి 10 ఏళ్ల నిషేధం కూడా విధించే అవకాశాలు ఉంటాయి.

రూల్స్ అన్నీ పక్కన పెట్టేసిన అధికారులు

స్టేటస్ మార్పు కోసం దరఖాస్తును 60 రోజుల గ్రేస్ పీరియడ్లోపు చేయవచ్చు. ఈలోపు ఎన్డీఎ పంపకూడదు. దరఖాస్తుపై నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు యుఎస్ సిఐఎస్ ఈ రూల్స్ అన్నింటిని పక్కన పెట్టేసింది. గ్రేస్ పిరియడ్లో ఉంటే చాలు నోటీసులు అప్పియర్ను పంపించేస్తోంది. దీంతో హెచ్-1బీ వీసా హోల్డర్లు వారి 1:539 (స్టేటస్ మూర్పు కోసం దరఖాస్తు) పెండింగ్ లో ఉన్న సమయంలో ఎన్టిఎ పొందుతున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

Breaking News H-1B Visa H1B Indian professionals latest news NTA impact on H-1B Telugu News US immigration crackdown US visa policy 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.