📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

GYM Viral Video: జిమ్‌లో గిల గిల కొట్టుకుంటూ ఎలా పడిపోయాడో చూశారా?

Author Icon By Vanipushpa
Updated: July 12, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్‌(GYM)కు వెళ్లి బాగా చెమటోడుస్తారు. అదే సమయంలో హెవీ వెయిట్ ఎత్తి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. జిమ్‌లో భారీ బరువులు ఎత్తే సమయంలో ఒక యువకుడు తీవ్రంగా వణుకిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో(Shocking Video in Gym) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఏముంది?

వైరల్ అవుతున్న వీడియోలో సదరు యువకుడు బెంచ్ పై పడుకుని వెయిట్ లిఫ్ట్ చేస్తూ కనిపించాడు. అయితే తన సామర్థ్యానికి మించిన భారీ బరువులు ఎత్తడంతో అవి కాస్త అతని ఛాతీపై పడ్డాయి. వాటిని పైకి లేపే క్రమంలో అతని శరీరం తీవ్రంగా వణుకడం ప్రారంభించింది. 

https://twitter.com/TheDailyCuts/status/1943773688387576161

ఆ వీడియోపై చాలా మంది కామెంట్లు

ఈ క్రమంలో అతని ముఖ కండరాలు బిగుసుకుపోయి, బలవంతంగా బరువులు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే పక్కనే ఉన్నవారు గమనించి ఆ బరువును అతడి పైనుంచి కిందికి దించారు. అనంతరం జిమ్ కోచ్ వచ్చి అతడి పరిస్థితి పరిశీలించాడు. గుండె పై చెవి పెట్టి చూసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో జిమ్ ప్రియులు భయపడుతున్నారు. ఆ వీడియోపై చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. జిమ్ ట్రైనర్ లేకుండా పెద్ద పెద్ద బరువులు ఎత్తకూడదు అంటూ సూచిస్తున్నారు. ఇలాంటి బరువులు లిఫ్ట్ చేసే ముందు ట్రైనర్ సహాయం తీసుకోవాలని చెబుతున్నారు .

జిమ్‌ను ఎలా పరిచయం చేయాలి?
మీ కొత్త వ్యాపారం కోసం ఏదైనా తయారీని ప్రారంభించే ముందు, మీరు ఎలాంటి ఫిట్‌నెస్ వ్యాపారాన్ని తెరవాలనుకుంటున్నారనేది మొదటి నిర్ణయం. పైలేట్స్, స్పిన్, బారే, క్రాస్ ఫిట్, బూట్ క్యాంప్, HIIT మొదలైన అనేక పద్ధతులను ఎంచుకోవడానికి ఉన్నాయి. మీరు ఇప్పటికే తెలిసిన మరియు ఇష్టపడే ఫిట్‌నెస్ రకాన్ని ఎంచుకుంటారు.
జిమ్ వల్ల ఉపయోగం ఏమిటి?
శారీరక ఆరోగ్యం మెరుగుపడింది
జిమ్‌కు వెళ్లడం మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. వ్యాయామం కండరాల అభివృద్ధిని, ఎముకల పెరుగుదలను పెంచుతుంది.

#telugu News Fitness Fail Video Gym Viral Video Man Collapses Gym Viral Fitness Clip Workout Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.