📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Dogs: ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై పదేపదే కన్నేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అయితే గ్రీన్‌లాండ్‌ రక్షణ వ్యవస్థ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అక్కడ మోహరించిన “సిరియస్ డాగ్ స్లెడ్ పెట్రోల్” (Sirius Dog Sledge Patrol) గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి సాధారణ కుక్కలు కావు, హిట్లర్ సైన్యాన్నే గడగడలాడించిన గ్రీన్‌లాండ్ వీర యోధులు. డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ వెనుక ఉన్న భయం ఇటీవల ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ.. “గ్రీన్‌లాండ్ భద్రత కోసం డెన్మార్క్ ఏం చేసిందో తెలుసా? వారు మరో డాగ్ స్లెడ్ (కుక్కల బండి)ని అదనంగా చేర్చారు” అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. పైకి ఇది ఎగతాళిగా అనిపించినా, రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా నిగూఢంగా ఈ కుక్కల సైన్యం పట్ల భయాందోళన వ్యక్తం చేస్తోంది. గ్రీన్‌లాండ్‌లో ఉండే అత్యంత కఠినమైన వాతావరణంలో ఈ కుక్కలతో పోరాడటం అమెరికా సైనికులకు కూడా అసాధ్యమైన పని.

Read Also: USMilitary: ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

Dogs: ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

యుద్ధం చేయడంలో కుక్కల సైన్యం దిట్ట

ఈ కుక్కల సైన్యం ఎందుకింత ప్రమాదకరం? గ్రీన్‌లాండ్‌లోని మంచుకొండలు, మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో ఏ ఆధునిక ఆయుధాలూ సరిగ్గా పనిచేయవు. కానీ ఈ కుక్కలు ఆ వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల అక్కడ యుద్ధం చేయడంలో ఇవి దిట్ట. ఇవి కేవలం మనుషులనే కాదు,మంచు ఎలుగుబంట్లతో కూడా ఎదుర్కోగలవు. వీటి ఘ్రాణ శక్తి అద్భుతం. శత్రువుల జాడను కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి సైనికులను అప్రమత్తం చేస్తాయి. సూర్యుడు అస్సలు ఉదయించని శీతాకాలంలో కూడా ఇవి వరుసగా ఐదు నెలల పాటు వేల కిలోమీటర్ల దూరం పెట్రోలింగ్ చేయగలవు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Arctic region Donald Trump news Greenland ghost dogs Greenland stories international curiosity mysterious animals Telugu News online Telugu News Today unusual global news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.