हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Gold lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

Tejaswini Y
Gold lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

Gold lottery: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(United Arab Emirates)లో నివసిస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్‌లో నిర్వహించిన ప్రముఖ ‘బిగ్ టికెట్’ ఈ-డ్రాలో ఆయన పావు కిలో (250 గ్రాములు) బంగారం గెలుచుకున్నారు. దీంతో కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు నితిన్ కున్నత్ రాజ్(Nitin Kunnath Raj) ఆనందంలో మునిగిపోయారు. 2016 నుండి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఉన్న నితిన్, ఇటీవల తన 10 మంది స్నేహితులతో కలిసి టికెట్‌ను కొనుగోలు చేశారు. అదృష్టం కలసి రావడంతో, టికెట్ నంబర్ 351853 బిగ్ టికెట్ ఈ-డ్రాలో విజేతగా నిలిచింది.
డ్రా నిర్వాహకులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా, మొదట ఆయన నమ్మలేకపోయారు. అయితే పూర్తి వివరాలు చెబుతూనే ఆయనకు నిజమని అర్థమైంది.

Read Also: Big alert: పాన్ ఆధార్ లింకుకి డిసెంబర్ 31 గడువు

నితిన్ ఈ డ్రాలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 250 గ్రాముల బంగారం గెలుచుకున్నారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఈ బహుమతిని తాను స్నేహితులందరితో పంచుకుంటానని నితిన్ తెలిపారు.
“నా జీవితంలో ఇలాంటి అదృష్టం వరించడం ఇదే మొదటిసారి” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

భారతీయుల అదృష్టం కొనసాగుతోంది

Gold lottery: ఇటీవలి కాలంలో భారతీయులు బిగ్ టికెట్ డ్రాల్లో తరచుగా విజేతలుగా నిలుస్తున్నారు. తాజాగా జరిగిన ‘సిరీస్ 280’ డ్రాలో మరో భారతీయుడు శరవణన్ వెంకటాచలం 25 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ.60.42 కోట్లు) గెలుచుకున్నారు.
దీంతో గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల అదృష్ట గాథలు మళ్లీ చర్చకు వచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870