📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Gen z: పీఓకేలో పాక్ కు వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు..

Author Icon By Rajitha
Updated: November 6, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gen z: పాకిస్థాన్ (pakistan) ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో విద్యార్థుల నిరసనలు మరోసారి ఉద్రిక్తత సృష్టించాయి. ముజఫరాబాద్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు అధిక ఫీజులు, కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ మార్కింగ్ విధానంపై ఆందోళనలు ప్రారంభించారు. మొదట ఈ నిరసనలు శాంతియుతంగా సాగినప్పటికీ, గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లలో టైర్లకు నిప్పు వేసి, విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read also: Miss Universe : విశ్వసుందరి పోటీల్లో హైడ్రామా

Gen z: పీఓకేలో పాక్ కు వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు..

విద్యార్థుల ఆందోళనలను

Gen z: ఈ ఉద్యమం నేపాల్, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలను గుర్తుచేస్తోంది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల పోరాటం కారణంగా షేక్ హసీనా సర్కారు, నేపాల్‌లో కేపీ ఓలీ సర్కారు రాజీనామా చేశారు. పీఓకేలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం, ప్రధాని షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై వ్యతిరేకత పెరగడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ నిరసనలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనే ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

latest news Pakistan POK Student protests Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.