हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Russia: ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో రష్యాలో ఇంధన కొరత

Anusha
Latest News: Russia: ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో రష్యాలో ఇంధన కొరత

రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) లమధ్య మూడున్నర సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని గ్రామాలను రష్యా దాదాపు 70శాతం తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. అంతేకాక ఉక్రెయిన్, రష్యాలో ఇంధన కొరత సృష్టించేందుకు సుదూర ప్రణాళికతో రష్యా చమురుకేంద్రాలపై దాడులకు పాల్పడింది.

అంతేకాక ఉక్రెయిన్ (Ukraine)డ్రోన్ల నిరంతర వాడుల కారణంగా రష్యాలో ఇంధన సరఫరావ్యవస్థలు ఘోరంగా పాడైపోయాయి. దీనివల్ల చమురు కొరత ఏర్పడింది. దీన్ని నివారించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) జూన్ మొదటి వారంలోనే రష్యా నుంచి అన్ని రకాల ఇంధన ఎగుమతులను నిలిపివేయమని ఆదేశించింది. ఈ నిషేధం సంవత్సరాంతం వరకు కొనసాగుతుంది.

Russia

 Netanyahu: నెతన్యాహూను వెంటాడుతున్న అరెస్టు భయం..

యుద్ధాన్ని కొనసాగిస్తా.. పుతిన్

కీవ్ ఎండాకాలం మొత్తం రష్యా (Russia) చమురు శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాలు, ఇంధన డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. రెండుదేశాల మధ్య యుద్ధం నివారణకు జెలెన్ స్కీ (Jelen Ski) నిత్యం ట్రంప్ (Trump) తో చర్యలు జరుపుతున్నారు. కానీ పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపబోనని వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్ పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకునేంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870