📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Friedrich Merz: ఇండియాలో పర్యటించనున్న జర్మనీ ఛాన్స్‌లర్

Author Icon By Aanusha
Updated: January 6, 2026 • 9:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ (Friedrich Merz) తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. 12వ తేదీ ఆయనకు PM మోదీ స్వాగతం పలకనున్నారు. జర్మనీ-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి గతేడాదితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

Read also: China Xi Jinping statement : వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Friedrich Merz: The German Chancellor will be visiting India

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Friedrich Merz Germany Chancellor India Visit latest news PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.