हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

ESOP: విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

Vanipushpa
ESOP: విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

విదేశాల్లో ఉద్యోగం చేసి భారత్‌కు తిరిగి వచ్చిన వారు (NRIs), అలాగే అక్కడ చదువుకుని వెనక్కి వచ్చిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. విదేశాల్లో ఉన్నప్పుడు పొందిన ESOP (ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్), అక్కడ వాడకుండా వదిలేసిన బ్యాంకు ఖాతాలు లేదా ఇన్సూరెన్స్ పాలసీల వివరాలను ఇండియాలో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వెల్లడించని వారికి ఉపశమనం కలిగించేలా ‘FAST-DS 2026’ స్కీమ్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. చాలామంది భారతీయులు విదేశాల్లో పని చేస్తున్నప్పుడు కంపెనీల నుంచి ESOP(ESOP) లేదా RSUs పొందుతుంటారు. ఇండియాకు తిరిగి వచ్చాక.. వీటి వివరాలను ఆదాయపు పన్ను ఫారమ్‌లో చూపించడం మర్చిపోతుంటారు. అలాగే విద్యార్థులు అక్కడ చిన్నపాటి బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయకుండా వదిలేస్తుంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పన్ను ఎగవేత కాదని, కేవలం అవగాహన లేక చేసిన పొరపాటని ప్రభుత్వం గుర్తించింది.

Read Also: America: బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

ESOP: విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!
ESOP: విదేశీ ఆస్తులు ఉన్నాయా..? ఈ పని చేస్తే పెనాల్టీ ఉండదు!

ప్రభుత్వం మరో కీలక మార్పు

నిర్ణీత ట్యాక్స్ లేదా ఫీజు చెల్లించి, పెనాల్టీలు, జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. కాల పరిమితి: ఇది నిర్ణీత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండే స్కీమ్. ప్రభుత్వం మరో కీలక మార్పును ప్రతిపాదించింది. స్థిరాస్తులు కాకుండా ఇతర విదేశీ ఆస్తుల విలువ రూ. 20 లక్షల లోపు ఉంటే, వాటి వెల్లడిలో జరిగిన చిన్నపాటి లోపాలకు ఇకపై కఠిన శిక్షలు వర్తించవు.

ఉద్యోగులకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం

ప్రస్తుతం ఆటోమేటిక్ ఎక్స్‌ ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) ద్వారా విదేశాల్లో భారతీయులకు ఉన్న ఆస్తుల సమాచారం భారత ప్రభుత్వానికి సులభంగా తెలిసిపోతోంది. అందుకే నోటీసులు రాకముందే ఈ ‘ఫాస్ట్-డీఎస్ 2026’ ద్వారా మీ వద్ద ఉన్న ESOP లేదా ఇతర ఆస్తులను డిక్లేర్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేరపూరిత కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులకు ఈ స్కీమ్ వర్తించదని గుర్తుంచుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ FAST-DS 2026 స్కీమ్ విదేశాల్లో పనిచేసి వచ్చిన మధ్య తరగతి ఉద్యోగులకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ల విధ్వంసం

కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ డ్రోన్ల విధ్వంసం

దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు
0:14

దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు: ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణించారా?

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు: ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణించారా?

దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

మిస్సైళ్ల భయం.. బుర్జ్ ఖలీఫా ఖాళీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం : గల్ఫ్ ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం : గల్ఫ్ ఉన్న తెలుగువాళ్లు జాగ్రత్త!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

📢 For Advertisement Booking: 98481 12870