📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Floods : కాంగోలో బీభత్సం సృష్టించిన వరదలు

Author Icon By Sudha
Updated: May 13, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Floods | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (Floods) బీభత్సం సృష్టించాయి. సుడ్‌కివు ప్రావిన్స్‌ (Sud Kivu province)లోని కసబా గ్రామాన్ని (Kasaba village) భారీ వర్షాలు కుదిపేశాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించినట్లు ప్రాంతీయ అధికారి బెర్నార్డ్‌ అకిలి తెలిపారు. దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

Floods : కాంగోలో బీభత్సం సృష్టించిన వరదలు

కుండపోత వర్షం కారణంగా కసబా నది అంచనాలకు మించి ప్రవహించినట్లు చెప్పారు. నదిలో ప్రవాహం ఎక్కువై వరద సమీప గ్రామాన్ని ముంచెత్తింది. ఈ వరదలకు 150కిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి వంద మందికిపైగా ప్రజలు నిద్రలోనే జలసమాధి అయ్యారు. మరణించిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులే ఉన్నట్లు సదరు అధికారి వెల్లడించారు. దాదాపు 28 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకూ 120 మృతదేహాలను లభ్యమైనట్లు స్థానిక అధికారి తెలిపారు.

Read Also : Monsoon: వారం ముందుగానే అండమాన్‌కు ‘నైరుతి’.. ఏపీలో భారీ వర్షాలు!

Breaking News in Telugu Floods Google news Google News in Telugu in Congo Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news wreak havoc

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.