हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Flight crash: ప్రమాదంలో నా తల్లి ,కుమార్తె ఆచూకీ లేదని రవి ఠాకూర్ ఆవేదన

Sharanya
Flight crash: ప్రమాదంలో నా తల్లి ,కుమార్తె ఆచూకీ లేదని రవి ఠాకూర్ ఆవేదన

గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన తాజా ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోని బీజే మెడికల్ కాలేజీ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో కన్నీరు ముంచింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, ఒక్కరే ప్రాణాలతో బయటపడటం మినహా మిగతావారంతా మరణించారు. ఇది గుజరాత్‌లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లోనే అత్యంత ఘోరమైనదిగా గుర్తింపు పొందింది.

యూజీ మెస్‌పై కుప్పకూలిన విమానం

ఈ ప్రమాదంలో విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీకి చెందిన యూజీ మెస్ భవనం పై పడిపోయింది. ఆ సమయంలో అక్కడున్న 20 మందికిపైగా విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల కన్నీటి వేదన

ఠాకూర్ రవి (Thakur Ravi) మీడియాతో మాట్లాడుతూ – యూజీ మెస్‌లో వంటపని చేసే ఠాకూర్‌ రవి తల్లి, రెండేళ్ల కుమార్తె ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఠాకూర్‌ రవి మీడియాకు వెల్లడించారు. తాను, తన భార్య, తల్లి, తమ్ముడు కలిసి యూజీ మెస్‌లో వంటలు చేస్తుంటామని, గురువారం కూడా ఎప్పటిలాగే వంటలు చేసిన తర్వాత ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ ప్రమాదంలో తన తల్లి సరళాబెన్‌ ప్రహ్లాద్‌జీ ఠాకూర్‌, రెండేళ్ల కుమార్తె ఆద్యరవి ఠాకూర్‌ గల్లంతయ్యారని రవి ఠాకూర్‌ చెప్పారు. వారి కోసం గురువారం చీకటిపడేవరకు వేచిచూసినా జాడ దొరకలేదన్నారు. వాళ్లు భవనం లోపలే చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు.

సహాయ చర్యలు కొనసాగుతున్నాయి

ప్రమాదం జరిగిన వెంటనే NDRF, ఫైర్ సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిధిలాల తొలగింపు, శవాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. కొంతమంది శరీరాలను గుర్తించలేని స్థితి ఏర్పడింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది.

Read also: Flight Crash: విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

ఎప్స్టీన్ ఫైల్స్లో స్టీఫెన్ హాకింగ్ ఫోటోపై క్లారిటీ

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

సైనికుల మృతదేహాలను ఇచ్చిపుచ్చుకున్న రష్యా, ఉక్రెయిన్

మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్స్

యాద్ వాషెంను సందర్శించిన మోడీ ..హోలోకాస్ట్ బాధితులకు నివాళి

యాద్ వాషెంను సందర్శించిన మోడీ ..హోలోకాస్ట్ బాధితులకు నివాళి

వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

వీధుల్లో భారీ కొండ‌చిలువ‌..షాకైన స్థానికులు

దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

బెదిరిస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తాము: కిమ్ జోంగ్ ఉన్

బెదిరిస్తే దక్షిణ కొరియాను నాశనం చేస్తాము: కిమ్ జోంగ్ ఉన్

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

హింసాత్మక నేరాలతో భారతదేశానికి సంబంధం లేదు: కెనడా

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

మోదీ ‘ఒక స్నేహితుడి కంటే ఎక్కువ’: నెతన్యాహు

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

📢 For Advertisement Booking: 98481 12870