📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

FIFA 2026: ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Author Icon By Aanusha
Updated: March 13, 2026 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

FIFA 2026: ఫిఫా వరల్డ్‌కప్ 2026 కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే, మైదానంలో ఆట మొదలవ్వకముందే రాజకీయ పరమైన హెచ్చరికలు క్రీడా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

Read Also: Mohammed Siraj: సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

FIFA 2026: Donald Trump’s warning to Iranian players

ఇరాన్ రాకపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ జట్టు ఈ టోర్నీలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. “ప్రస్తుత యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే, వారి ప్రాణాలకు లేదా భద్రతకు మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము. వారు ఈ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండటమే అందరికీ మంచిది” అని ట్రంప్ నేరుగా హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump Warnings to Iran Football Team FIFA World Cup 2026 Iran Participation FIFA 2026 Security Concerns USA Iran Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.