📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

EU ACI bazooka : అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

Author Icon By Sai Kiran
Updated: January 19, 2026 • 8:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

EU ACI bazooka : అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు Donald Trump గ్రీన్‌లాండ్ అంశంలో వెనక్కి తగ్గడం లేదని, యూరప్ దేశాలపై టారిఫ్‌ల బెదిరింపులతో స్పష్టమవుతోంది. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే జూన్ 1 నుంచి ఈ పన్నును 25 శాతానికి పెంచుతామని కూడా హెచ్చరించారు.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై European Union తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బహిరంగ బ్లాక్‌మెయిలింగ్ చర్యగా ఈయూ అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ శక్తివంతమైన యాంటీ కోర్సన్ ఇన్‌స్ట్రూమెంట్ (ACI) ను ప్రయోగించేందుకు (EU ACI bazooka) సిద్ధమవుతోంది. ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఈ సాధనాన్ని 2023 డిసెంబర్‌లో అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పటివరకు ఏ దేశంపై కూడా దీనిని వినియోగించలేదు. ఇప్పుడు తొలిసారిగా అమెరికాపై ఈ ‘బజూకా’ ప్రయోగం జరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు

అమెరికాపై ACI అమలైతే ఆ దేశం నుంచి యూరప్‌కు వచ్చే వస్తువులపై భారీ సుంకాలు విధించబడతాయి. ముఖ్యంగా బోర్బన్ విస్కీ, హార్లే డేవిడ్సన్ బైక్‌లు, వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఆంక్షల ప్రభావానికి లోనయ్యే అవకాశముంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా యూరప్‌పై టారిఫ్‌లు పెంచితే, పరిస్థితి పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anti Coercion Instrument Apple Google Amazon EU sanctions Breaking News in Telugu donald trump tariffs EU ACI bazooka EU trade retaliation global trade crisis risk Google News in Telugu Greenland dispute trade Latest News in Telugu NATO impact trade tensions Telugu News US EU trade war US import tariffs Europe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.