📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Mask: సూపర్ సక్సెస్ దిశగా దూసుకెళ్లిన మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎలాన్ మస్క్(Elon Musk) అంతరిక్ష పరిశోధనా సంస్థ సేసప్ ఎక్స్. నాసాతో కలిసి పని చేసే ఈ సంస్థ అంగారకుడి మీదకు మనుషులను తీసుకెళ్ళే ప్రయోగాల్లో నిమగ్నమైంది. ఇంతకు ముందు దీనికి సంబంధించిన పలు ప్రయోగాలు విఫలం అయ్యాయి. అయితే తాజాగా స్సేప్ ఎక్స్ ప్రయోగించిన భారీ స్టార్ షిప్ రాకెట్ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం అయింది. ఇది నకిలీ ఉపగ్రహాలను విడుదల చేస్తూ సగం దూరం ప్రయాణించింది. టెక్సాస్ లోని నాసా స్సేప్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించారు. రాకెట్ గాల్లోకి ఎగరడం, ఉపగ్రమాలను విడుదల చేయడం అయిన తర్వాత రాకెట్ నుంచి బూస్టర్ దూరంగా వెళ్ళింది. ఆ తరువాత అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి నియంత్రిత ప్రవేశం చేసింది.

Read Also: Third World War : మూడో ప్రపంచ యుద్ధం రాదు – ట్రంప్

Mask: సూపర్ సక్సెస్ దిశగా దూసుకెళ్లిన మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్

విజయంపై స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు హర్షం

టెస్ట్ ఫ్లైట్ విజయంపై స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు హర్షం ప్రకటించారు. దీని సీఈవో ఎలాన్ మస్క్ కూడా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. కంట్రోల్ రూమ్ నుంచి కాకుండా రాకెట్ ప్రయోగించిన ప్రాంతం నుంచి ఆయన దీన్ని చూశారు. ప్రస్తుతం ప్రయోగించిన రాకెట్ అంగారక గ్రహం మీదకు ప్రజలను పంపడానికి ఉపయోగపడుతుందని మస్క్ తెలిపారు. ఇదొక పునర్వినియోగ వాహనమని చెప్పారు. చంద్ర కక్ష్య నుంచి ఉపరితలం వరకు వెళ్ళి తిరిగి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని వివరించారు.

వరుస పరీక్షలను నిర్వహించిన స్పేస్‌ఎక్స్

దీనికి కన్నా ముందు ప్రయోగించిన టెస్ట్ ఫ్లైట్ దారి మధ్యలోనే పేలిపోయింది. దీంతో ఈసారి మరింత జాగ్రత్తగా రూపొందించి ప్రయోగించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. . ప్రయోగ స్థలంలో భవిష్యత్తులో తిరిగి ల్యాండింగ్‌ల కోసం సాధనగా అంతరిక్ష నౌక హిందూ మహాసముద్రం మీదుగా ప్రవేశించేటప్పుడు స్పేస్‌ఎక్స్ వరుస పరీక్షలను నిర్వహించిందని చెప్పారు. స్టార్‌షిప్ స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌లను అనుకరించే ఎనిమిది నకిలీ ఉపగ్రహాలను మోసుకెళ్లిందని..మెక్సికన్ సరిహద్దుకు సమీపంలోని స్టార్‌బేస్ నుండి బయలుదేరిన ఈ మొత్తం విమానం గంటకు పైగా కొనసాగిందని తెలిపారు.

ఎలోన్ మస్క్ ఎందుకు చాలా ప్రసిద్ధి చెందాడు?
ఎలోన్ మస్క్ | స్పేస్‌ఎక్స్, టెస్లా, ట్విట్టర్, ఎక్స్, ట్రంప్, డోజ్, & వాస్తవాలు ...
ఎలోన్ మస్క్ యొక్క అగ్ర విజయాలు ఏమిటి? ఎలోన్ మస్క్ ఎలక్ట్రానిక్ చెల్లింపు సంస్థ పేపాల్‌ను సహ-స్థాపించాడు మరియు 2002లో అతను రాకెట్లు మరియు అంతరిక్ష నౌకలను తయారు చేసే స్పేస్‌ఎక్స్ అనే సంస్థను స్థాపించాడు.

ఎలోన్ మస్క్ ఎందుకు చాలా ధనవంతుడు?
2012లో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మొదటిసారిగా జాబితా చేయబడిన మస్క్ సంపదలో దాదాపు 75% నవంబర్ 2020లో టెస్లా స్టాక్ నుండి వచ్చింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Elon musk Space Exploration Space Technology SPACEX SpaceX Mission SpaceX News SpaceX Rocket Launch Successful Rocket Launch Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.