📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Donald Trump : ఎలాన్ మస్క్‌ను ‘‘డోజ్‌’ రాకాసి తినేస్తుంది!’: ట్రంప్‌

Author Icon By Divya Vani M
Updated: July 3, 2025 • 7:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ (Elon Musk)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ తనదైన శైలిలో మస్క్‌పై గళమెత్తారు. మస్క్‌కి లభిస్తున్న ప్రభుత్వ సబ్సిడీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాన్ మస్క్‌కి ఎప్పుడూ ఏ ఒక్కరికి అందని స్థాయిలో సబ్సిడీలు లభిస్తున్నాయి. ఇవి లేకపోతే ఆయన వ్యాపారం నిలబడదుగానీ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. విద్యుత్తు కార్ల తయారీ నుంచి రాకెట్ ప్రయోగాల వరకు మస్క్ బహుశా ప్రభుత్వ సాయంపైనే ఆధారపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలలో “డోజ్” అనే పదం హాట్‌టాపిక్‌గా మారింది. డోజ్ అంటే ఓ రాక్షసం. అది మస్క్‌ను తినేసేలా ఉంటుంది. ఇప్పటివరకు మేము ఇచ్చిన సబ్సిడీలను కత్తిరిస్తే, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల మిగులు ఉంటుంది. ఇప్పుడు మస్క్‌పై డోజ్‌ను ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది అని పేర్కొన్నారు.

Donald Trump : ఎలాన్ మస్క్‌ను ‘‘డోజ్‌’ రాకాసి తినేస్తుంది!’: ట్రంప్‌

బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో పెరిగిన విభేదాలు

ఇటీవల సెనేట్‌లో ఆమోదం పొందిన ‘బిగ్ బ్యూటిఫుల్’ బిల్లుపై మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ట్వీట్ల వర్షం కురిపించిన మస్క్, ఆ బిల్లుకు మద్దతిచ్చిన నేతలను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే తన లక్ష్యమని బహిరంగంగానే ప్రకటించారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించడంతో, ఇద్దరి మధ్య గల విభేదాలు మరింత ముదిరాయి.

రాజకీయాల్లోకి మరింత లోతుగా మస్క్?

ఈ పరిణామాలతో మస్క్ రాజకీయాలపై మరింత ఆసక్తి కనబరిచే అవకాశముంది. ఆయన ట్వీట్లు ఇప్పటికే రాజకీయ పార్టీలు, పౌరసమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ విమర్శలతో మస్క్‌కు ఎదురుగాలి తగలడం ఖాయం.

Read Also : Pakistan: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Big Beautiful bill Doge monster comment Elon Musk Trump differences Musk government subsidies Musk tweets Trump media comments Trump Warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.