తైవాన్‌లో బుధవారం రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లోని భవనాలు కొన్ని సెకన్లపాటు కంపించాయి. అకస్మాత్తుగా వచ్చిన ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా భారీ ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
Read also: US: లక్ష డాలర్ల వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు..
An earthquake in Taiwan
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
తైవాన్ భూకంప మండలంలో ఉండటంతో ఇటువంటి ప్రకంపనలు తరచూ చోటు చేసుకుంటుంటాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: