📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earthquake: అలాస్కా, తజికిస్తాన్లో భూకంపం

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. నిత్యం ఏదో ఒకదేశంలో భూమి కంపిస్తున్నాయి. తాజాగా సోమవారం అలాస్కా, తజికిస్తాన్లో భూకంప ప్రకంపనలు (Earthquake) సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తజికిస్తాన్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా (4.6 on the Richter scale) నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. ఒకే వారంలో అలాస్కాలో రెండు తీవ్ర భూకంపాలు సంభవించాయి.


సునామీ ముప్పు హెచ్చరికలు


భూకంపం కారణంగా ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అలాస్కా (Alaska) లో ఇప్పటి వరకు చాలా భయంకరమైన భూకంపాలు (Earthquake) సంభవించాయి. ఇటీవల జూలై 17వ తేదీన అలాస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయందోళన చెందారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు తరచూ భూమి కంపిస్తుండడంతో ఆయాదేశాధినేతలు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సునామీ వార్నింగ్ఇ స్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్థానిక అధికారులు మత్సకారులను హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు .

అలాస్కా, తజికిస్తాన్‌లలో భూకంపం ఎప్పుడు సంభవించింది?


అలాస్కా మరియు తజికిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో 2025 జూలై 20న ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపాలు సంభవించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం భూకంప తీవ్రత 6.3 నుండి 6.8 రిక్టర్ స్కేల్ మధ్య నమోదైంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Barack Obama: ఒబామా అరెస్టు.. ఏఐ వీడియోపై ట్రంప్ నవ్వులు

Alaska Earthquake 2025 Breaking News Earthquake Emergency Response earthquake today latest news Tajikistan Earthquake Tajikistan Natural Disaster Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.