📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Drugs: ఆర్జెంటినా లో ముగ్గురు యువతుల దారుణ హత్య

Author Icon By Pooja
Updated: September 29, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రగ్స్ మాఫియా చేతిలో ముగ్గురు యువతుల హత్య అట్టుడుకుతున్న. ప్రపంచాన్ని డ్రగ్స్ మాఫియా పట్టిపీడుస్తోంది. ఈ మాఫియా ఆగడాలు రోజురోజుకు ప్రతిమించిపోతున్నాయి. అదుపులేకుండా వీరి చర్యలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? పాపం డ్రగ్ మాఫియా చేతిలో అనేకులు అమాయకులు బలవుతున్నారు. తాజాగా డ్రగ్ డీలింగ్ బ్యాంగ్ చేతిలో ముగ్గురు యువతులు చిక్కి ప్రాణాలు కోల్పోయారు. ఈ యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన డ్రగ్స్ మాఫియా ఘోరాన్ని సోమీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆ దేశ వ్యాప్తంగా రుమూరం రేపింది.

Read Also: Asia Cup 2025: టీమిండియా విజయంపై పవన్ కల్యాణ్ హర్షం

సెక్స్ పర్వర్లుగా పనిచేస్తున్న యువతులు

టీ రాజ్యసి ఎయిర్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేసింది. బ్యాంగ్. ఈ తతంగాన్ని బసిస్టోలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వివరాల ప్రకారం బ్యూనస్ ఎయిర్ ప్రావిన్స్(Buenos Aires Province) ప్రాంతానికి చెందిన మెరేనా వడ్డీ, బ్రెండాలో, మరో యువతి కుటుంబ సభ్యులకు తెలియకుండా సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు డ్రగ్స్ అమ్మకాల్లోనూ తలదూర్చినట్లు ముగ్గురు యువతులు పనిచేసే డ్రగ్ డీలింగ్ గ్యాంగ్ నుంచి నీరు కొంత మొత్తం డ్రగ్స్ దొంగలించినట్లు తెలిసింది.

ఈ విషయం ఈ గ్యాంగ్ లీడర్(Gang leader) కు అతడు అగ్రహంతో ఇకపై తన గ్యాంగ్లో పనిచేసే నవారు ఎవ్వరూ ఇలాంటి పని చేయకుండా ఉండేందుకు ఓ క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ గ్యాంగ్ లీడర్ ఆ ముగ్గురు యువతుల్ని నమ్మించి తన డె కు తీసుకుపోయాడు. అనంతరం వారిని ఓ చోట బంధించి చిత్రహింసలకు చేశాడు. దీన్నంతా గ్రామ్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు. యువతుల వేళ్లు కత్తిరించాడు. గోళ్లు మీరాడు.. ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపేశాడు. నిందితుల్లో యువతుల తన అకౌంట్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దగ్గర డ్రగ్స్ దొంగలిస్తే ఇలాగే శిక్ష గ్రూవు నాయకుడు హెచ్చరించినట్లు ఆ వీడియోలో ఉంది.

ఆనిహారు అప్పుడే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనకు దిగారు. ఆనం పెద్ద ఎత్తున పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు 20 ఏళ్ల పెలినియన్ఫోటోని పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. యువతులు కూడా కటుంబ సభ్యులు. చీకటి రాజ్యంలో కొనసాగడం విషాదకరం. ఇంట్లో వారికి తెలియకుండా సెక్సి పర్యన్లు పనిచేస్తుండడం, డ్రగ్స్ గ్యాంగ్ తో మమేకం ప్రాణం మీదకు తెచ్చుకున్నారు.

అర్జెంటీనాలో జరిగిన ఈ ఘటన ఏమిటి?
డ్రగ్స్ మాఫియా చేతిలో ముగ్గురు యువతులు బంధింపబడి చిత్రహింసలకు గురై హత్య చేయబడ్డారు.

ఈ యువతులు ఎవరు?
బ్యూనస్ ఎయిర్ ప్రావిన్స్‌కు చెందిన మెరేనా వడ్డీ, బ్రెండా లోతో పాటు మరో యువతి ఈ సంఘటనలో బలయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Argentina Argentina Protests Breaking News in Telugu Buenos Aires Crime Drug Cartel Violence Drug Mafia Telugu News Today Women Murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.