📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Golden Visa : గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు – UAE

Author Icon By Sudheer
Updated: July 9, 2025 • 2:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

UAE ప్రభుత్వం గోల్డెన్ వీసా (Golden Visa) స్కీమ్‌పై సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారాల ద్వారా ప్రచారం జరుగుతున్న రూమర్లను ఖండించింది. గోల్డెన్ వీసా కోసం థర్డ్ పార్టీలు, నకిలీ వెబ్‌సైట్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తప్పుడు సమాచారం వ్యాపించడంతో, ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ వీసాకు సంబంధించి ఎలాంటి హక్కులు థర్డ్ పార్టీకి ఇవ్వలేదని స్పష్టం చేసింది.

దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించండి

గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు తప్పకుండా UAE ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ లేదా అధికారిక యాప్‌ల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి మధ్యవర్తుల్ని సంప్రదించకూడదని, వారు మోసపూరితంగా డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తప్పుదారి పట్టే ప్రకటనలపై మోసపోవద్దని, వాస్తవ సమాచారం కోసం అధికారిక మార్గాలనే అనుసరించాలని పౌరులు అవగాహనతో ఉండాలని కోరారు.

మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

ఈ విషయంలో ఎవరైనా మోసాలకు పాల్పడితే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని UAE అధికారులు హెచ్చరించారు. మోసాలకు గురయ్యాననిపిస్తే లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం కావాలంటే, 600522222 అనే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, అధికారిక సమాచారం మీదే నమ్మకాన్ని ఉంచాలని UAE ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

Read Also : AP BJP Chief : బిజెపి రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మాధవ్

Golden Visa UAE

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.