📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Donald Trump – న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ భారీ దావా

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ (The New York Times) పై న్యాయపోరాటానికి దిగారు. దశాబ్దాలుగా ఆ పత్రిక తనపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ప్రచారం చేస్తోందని,ఆరోపిస్తూ, ఏకంగా 15 బిలియన్ డాలర్లు (రూ.1.25కోట్లు) పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వవేదికగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

తన కుటుంబంపై అసత్య ప్రచారాలు

న్యూయార్క్ టైమ్ పత్రిక ‘రాడికల్ లెఫ్ట్ డెమొక్రాటిక్ పార్టీ’ (‘Radical Left Democratic Party’)కి అధికారిక గొంతుకగా మారిపోయిందని ట్రంప్ విమర్శించారు. తనపై, తన కుటుంబంపై, తన వ్యాపారాలపై, ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) ఉద్యమాలపై ఆ పత్రిక నిరంతరం అర్థాలు ప్రచురిస్తోందని ఆరోపించారు.

Donald Trump

ఫ్లోరిడా రాష్ట్రం (State of Florida) లోని కోర్టులో ఈ దావాను దాఖలు చేసినట్టు ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ (Democratic Party) నేత కమలా హారిస్ (Kamala Harris) కు మద్దతుగా న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించడాన్ని ట్రంప్ తప్పుబట్టారు.

రికార్డు స్థాయిలో పరిహారం రాబట్టిన విషయాన్ని

గతంలో ఏబీసీ, సీబీఎస్ వంటి ఫేక్ న్యూస్ నెట్వర్క్స్ పై కూడా విజయవంతంగా కేసులు వేసి, రికార్డు స్థాయిలో పరిహారం రాబట్టిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ట్రంప్ తనకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా సంస్థలు అయినా, దేశం అయినా తన కక్షను సాధించుకుని తీరుతారు. తనకు వ్యతిరేకంగా రాస్తున్న పత్రికలైనా,మీడియాలైనా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ట్రంప్ దిట్ట అనే చెప్పాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/breaking-news-tensions-between-america-and-venezuela-attacks-at-any-moment/international/548093/

15 billion dollars defamation suit america president donald trump Breaking News defamation case false propaganda allegations latest news lawsuit against the new york times Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.