📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump : పుతిన్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Sudha
Updated: July 14, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌( Vladimir Putin) పై చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఆయన పగలు చాలా అందంగా మాట్లాడతారని.. కానీ, రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారని వ్యాఖ్యానించారు. పుతిన్‌ దుర్మార్గపు ప్రవర్తన తమకు నచ్చట్లేదని ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా ఖండించడంతో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Donald Trump : పుతిన్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

టారిఫ్‌లు

మరోవైపు మాస్కోపై కొత్త ఆంక్షలు విధించే యోచన చేస్తున్నట్లు ట్రంప్‌ (Donald Trump)సూచన ప్రాయంగా తెలియజేశారు. ‘రష్యాపై కొత్తగా, కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సోమవారం (అమెరికా సమయం ప్రకారం) దీనిపై స్పష్టత ఇవ్వగలము’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మాస్కోపై ఆంక్షలకు సంబంధించిన ఓ బిల్లును యూఎస్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేసే దేశాలపై 500శాతం టారిఫ్‌లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు సమాచారం.

డోనాల్డ్ ట్రంప్ నికర విలువ?

దశాబ్దాలుగా, ఫోర్బ్స్ అతని సంపదను అంచనా వేసింది, ప్రస్తుతం జూన్ 2025 ప్రారంభంలో $5.1 బిలియన్లుగా అంచనా వేసింది. అదే సమయంలో, బ్లూమ్‌బెర్గ్ జనవరి 2025లో అతని సంపదను $7.08 బిలియన్లుగా అంచనా వేసింది. 2025 ప్రారంభంలో ట్రంప్ సొంత క్రిప్టోకరెన్సీ అయిన ప్రారంభించిన తర్వాత, Axios తాత్కాలికంగా అతని నికర విలువను $58 బిలియన్లుగా అంచనా వేసింది.

డోనాల్డ్ ట్రంప్ ఏ జాతీయత?

డోనాల్డ్ జాన్ ట్రంప్ (జననం జూన్ 14, 1946) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, మీడియా వ్యక్తి మరియు రాజకీయవేత్త, అతను 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ యొక్క 47వ అధ్యక్షుడు. గతంలో, అతను 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను రిపబ్లికన్ పార్టీ సభ్యుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Pakistan PM: పాకిస్థాన్ అణు విధానంపై షెహ్‌బాజ్ షరీఫ్‌ కీలక

Breaking News Donald Trump latest news Russia attacks Telugu News Trump Putin criticism Ukraine War US Politics Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.