📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Donald Trump Health Update: ఫ్లోరిడా పర్యటనలో ట్రంప్ నడక తీరుపై అనుమానాలు.. అసలు ఏమైంది?

Author Icon By Anusha
Updated: March 22, 2026 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Donald Trump Health Update: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లోరిడా పర్యటనలో భాగంగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు దిగుతున్న సమయంలో ఆయన నడక తీరు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారింది.శనివారం (మార్చి 21, 2026) నాడు ఫ్లోరిడా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, తన అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ నుంచి దిగుతున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలోనూ ఆయన నడకపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, తాజా వీడియో ఆ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

Read Also: LPG Gas: మంగళూరు పోర్టుకు చేరుకున్న రష్యా చమురు, అమెరికా గ్యాస్ నౌకలు!

Donald Trump Health Update: వైరల్ వీడియోలోని ముఖ్యాంశాలు

కొందరు ఆయన నెమ్మది నడకలో అసౌకర్యపు సంకేతాలను చూడగా, మరికొందరు ఈ ప్రచారాన్ని అతిశయోక్తిగా కొట్టిపారేశారు. “వావ్! ట్రంప్ నిజంగానే ముసలివాడిగా, అలసిపోయినవాడిగా, కనిపిస్తున్నాడు, అతను ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు కూడా దిగలేకపోతున్నాడు!” అని ఒక యూజర్ ఆ వీడియోను షేర్ చేస్తూ రాశారు. అలాంటిదేం లేదు.. అతని నడక సాధారణమే కావచ్చునని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Air Force One Stairs Video Trump Donald Trump Florida Visit March 21 Donald Trump Health Update Trump Viral Video Today Telugu US President Fitness Concerns World Politics News 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.